2,27,872
edits
K.Venkataramana (చర్చ | రచనలు) చి (→గ్రామ చరిత్ర: clean up, replaced: భాద్యత → బాధ్యత using AWB) |
JVRKPRASAD (చర్చ | రచనలు) |
||
బిందు, తుంపర్ల సేద్యం ద్వారా పంటలు పండించడం:- ఏడాదికి మూడు పంటలను సాగు చేస్తూ ఇక్కడి రైతులు అభివృదిపథంలో ముందున్నారు. అరటి, దానిమ్మ, టమోటా, మిరప, వేరుసెనగ పెంచుతున్నారు. తక్కువ వర్షపాతం నయోదు అవుతున్నా .... గ్రామంలో వాటర్ షెడ్ వారు నిర్మించినా చెక్ డ్యాంలు, మరియు కుంటలు నిర్మించడంవల్ల వర్షపు నీరు వృధాగా వెళ్ళకుండా ఎక్కడ పడినటువంటి వర్షపు నీరు అక్కడే నిలువ ఉన్న్డటం వాళ్ళ కోద్దిగా భూగర్భ జలాలు ఉండటం తో ఏడాదిలో మూడు పంటలను పండింస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న బిందు, తుంపర్ల సేద్యం పరికరాలు ద్వారా అధిక విస్తిర్ణంలో సాగు చేస్తున్నారు. పల్లె చుట్టూ పచ్చని పందిరి వేసినట్లుగా కనిపిస్తున్నాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|
edits