ధర్మ దేవత (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,218 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
అనువాదం పూర్తి
(Help in Translating this story)
(అనువాదం పూర్తి)
{{అనువాదం}}
{{సినిమా|
name = ధర్మ దేవత|
 
;కథ
ఇది ఒక కాత్యాయని(పి.శాంతకుమారి) అనే ఒక స్త్రీ, జాలీ దయాలేని ఒక రాజు వీరసేనుడి(లింగమూర్తి) బారినుండి తన భర్త, కొడుకులను కాపాడుకునే కథ. వీరసేనుడు కాత్యాయని భర్త మరియు ఆమె కుమారుడు గోపాలుడికి(మాస్టర్ మోహన్) సరయిన కారణాలు లేకుండానే మరణదండన విధిస్తాడు. ఇందుప్రతీకారంగా వీరసేనుడి కూతురు స్వర్ణను(బేబీ సరస్వతీ) కాత్యాయని అన్నయ రఘునాథవర్మ(ముక్కమాల) అపహరిస్తాడు. అయితే కాత్యాయని స్వర్ణపై జాలి చూపించి, అన్నయకు తెలియకుండా స్వర్ణను అక్కడి నుండి తప్పించి, తన సొంత కూతురువలె పెంచి పెద్దచేస్తుంది. కాత్యాయని సొంత కొడుకును వీరసేనుడి బారి నుండి అతని సేవకుడొకడు కాపాడతాడు. చివరకు, ఇన్ని సంవత్సరాలు స్వర్ణను కాత్యాయని కాపాడి పెంచి పెద్దచేసిందని తెలుసుకున్న వీరసేనుడు, కాత్యాయని గొప్పదనం తెలుసుకుని ఆమెకు దర్మదేవత అని పిలుస్తాడు. కాత్యాయని కొడుకు, రాజు వీరసేనుడి కూతురి వివాహంతో సినిమా ముగుస్తుంది.
The story is about a kind hearted mother Kathyayini (Santa Kumari) who protects and rears the child daughter Swarna (Baby Saraswati) of an eccentric and cruel king Veerasen (lingamUrti) who orders death to Kathyayini's husband and her young son Gopal (Master Mohan) on silly accusations. Swarna will be abducted by Kathyayini's brother Raghunathaverma (Mukkamala) and brought to Kathyayini with intention of avenging the king's action. Kathyayini takes pity on Swarna and secrectly moves away from her brother and brings up the child as her own. Kathyayini's own son will be saved secretly by a kind-hearted servant of the king. At the end, the king, after knowing how his daughter was protected with motherly love, realises the magnanimity of Kathyayini and calls her as Dharmadevatha. The story ends happily with the wedding of Kathyayini's son and the king's daughter.
 
 
;పాటలు
10,646

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/156315" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ