పుష్పించే మొక్కలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28: పంక్తి 28:


===ఆవృతబీజాలు===
===ఆవృతబీజాలు===
ఆవృతజీజాలు (Angiospermae) అండాశయాలను, ఫలాలను కలిగి ఉండే బీజయుత మొక్కలు. విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది. ఇవి ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు.
ఆవృతజీజాలు (Angiospermae)


==వైవిధ్యం==
==వైవిధ్యం==

15:20, 29 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

పుష్పించే మొక్కలు
కాల విస్తరణ: Late Jurassic - Recent
Magnolia virginiana flower
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Magnoliophyta
Classes

Magnoliopsida - ద్విదళబీజాలు
Liliopsida - ఏకదళబీజాలు

సృష్టిలో జీవులన్నింటిలో సుందరమైనవి పుష్పించే మొక్కలు.

ప్రధాన లక్షణాలు

  • పుష్పించే మొక్కలు ప్రత్యుత్పత్తి కోసం పుష్పాలనుగాని లేదా పుష్పాలతో క్రియాసామ్యమైన శంకులనుగాని ఏర్పరుస్తాయి.
  • వీటిలో భిన్నరూప ఏకాంతర జీవిత దశలు ఉంటాయి. సిద్ధబీజదం ప్రబలమైన దశ. సంయోగబీజదం క్షీణించి ఉంటుంది. అందువల్ల, సంయోగబీజదం పోషణకోసం పూర్తిగా సిద్ధబీజదంపై ఆధారపడి ఉంటుంది.
  • పిండాన్ని కలిగిన బహుకణ విత్తనం ఏర్పడుతుంది.
  • ఇవి సంక్లిష్ట నాళికా కణజాలాలతో బాగా సంవిధానం చెందిన సిద్ధబీజదాన్ని కలిగి ఉండే నిజమైన మొక్కలు.

వర్గీకరణ

ఏకదళ, ద్విదళబీజాల మొలకలు.

పుష్పించే మొక్కలు ఉపరాజ్యంలో ఒకే ఒక విభాగం ఉంది. అది స్పెర్మటోఫైటా (Spermatophyta). ఇవి ఫలయుతమైన లేదా ఫలరహితమయిన బీజయుత మొక్కలు. వీటిని రెండు ఉపవిభాగాలుగా విభజించారు.

వివృతబీజాలు

వివృతబీజాలు (Gymnospermae) అండాశయం, ఫలంలేని పుష్పించే మొక్కలు. వీటి విత్తనాలను కప్పుతూ ఫలకవచం ఉండకపోవడం వల్ల విత్తనాలు నగ్నంగా ఉంటాయి.

ఆవృతబీజాలు

ఆవృతజీజాలు (Angiospermae) అండాశయాలను, ఫలాలను కలిగి ఉండే బీజయుత మొక్కలు. విత్తనాలను ఆవరించి ఫలకవచం ఉంటుంది. ఇవి ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు.

వైవిధ్యం

వివిధ ఆకారాలు, రంగుల పుష్పాలు.

The most diverse families of flowering plants, in order of number of species, are:

  1. ఆస్టరేసి or Compositae (daisy family): 23,600 జాతులు[1]
  2. Orchidaceae (orchid family): 21,950 species[1]
  3. ఫాబేసి or Leguminosae (pea family): 19,400[1]
  4. Rubiaceae (madder family): 13,183[2]
  5. పోయేసి or Gramineae (గడ్డి కుటుంబం): 10,035[1]
  6. Lamiaceae or Labiatae (mint family): 7,173[1]
  7. Euphorbiaceae (spurge family): 5,735[1]
  8. Cyperaceae (sedge family): 4,350[1]
  9. మాల్వేసి (mallow family): 4,225[1]
  10. Araceae (aroid family): 4,025[1]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 1.8 మూస:Cite url
  2. మూస:Cite url