"కాయ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
72 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , ను గురించి → గురించి (2) using AWB
(ఊరగాయ వ్యాసం నుండి విలీనం)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , ను గురించి → గురించి (2) using AWB)
వృక్షం యొక్క పూత కాయగా మారెందుకు మునుపు పిందె అని అంటారు. మామిడి పిందె కొంత కాలం తర్వాత పక్వం చెంది [[పండు]]గా మారుతుంది.
==ప్రాచీన సాహిత్యంలో కాయల ప్రస్థావన==
ప్రాచీన సాహిత్యంనుంచి <ref>[https://groups.google.com/forum/#!msg/telugu-unicode/VFiTA5ZbjIA/Kh2svs6ltS0J జెజ్జాల కృష్ణమోహన రావు రచ్చబండ గూగుల్ గ్రూపులో లేఖ]</ref> ఊరగాయలనుఊరగాయల గురించి ఒక మంచి పద్యం:

సీ. మామిడికాయయు, మారేడుగాయయు,

:గొండముక్కిడికాయ, కొమ్మికాయ

:గరుగుకాయయు, మొల్గుకాయ, యండుగుకాయ,

:లుసిరికెకాయలు, నుస్తెకాయ,

:లెకరక్కాయయు, వాకల్వికాయయు,

:జిఱినెల్లికాయయు, జిల్లకాయ,

:కలబంద, గజనిమ్మకాయ, నార్దపుకాయ,

:చిననిమ్మకాయయు, జీడికాయ,

తే.గీ.కుందెనపుకొమ్ము, మామెనకొమ్ము, బుడమ

:కాయ, యల్లము, మిరియంపుకాయ, కలివి

:కాయ, కంబాలు, కరివేపకాయ లాది

:యైన యూరుగాయలు గల వతని యింట.

ఈ పద్యం నుంచి 18వ శతాబ్దంలో తెలుగువాళ్ళు ఎన్నో రకాల ఊరగాయలని చేసుకొని తినేవారని తెలుస్తుంది. <ref>[https://archive.org/details/Hamsavimsati '''అయ్యలరాజు నారాయణామాత్యుడు''', ''హంసవింశతి'', 4.135, ''శృంగార కావ్య గ్రంథ మండలి ప్రబంధ పరంపర'' - 4 originally published in the later half of eighteenth century, మచిలీపట్టణం, 1938. ] </ref> ఈ పద్యం చదివినప్పుడల్లా ఏ తెలుగువారికైనా నోరు ఊరుతుంది.
===కాలగమనంలో వివిధ రకాల కాయల నామాల మార్పు===
14వ శతాబ్దములో కాకతీయుల కాలములో పద్యాలలో పేర్కొనబడిన కాయలకు ప్రస్తుతం వాడుకలో ఉన్న నామాలు పై విభాగంలో పద్యాలలో పేర్కొనబడిన కాయలు కాసే కొన్ని మొక్కలకు వాడుకలో ఉన్న పేర్లు కాలగమనంతో మారాయి. వాటి ప్రస్తుత నామాలూ, వాటినిగురించి కొన్ని వివరాలు <ref>[https://groups.google.com/forum/#!msg/telugu-unicode/VFiTA5ZbjIA/ZfvvEnGTGP4J (పాలన) పారనంది లక్ష్మీ నరసింహం రచ్చబండ గూగూల్ గ్రూప్స్ లో ఈమెయిల్ ] </ref>

* మామిడి: తెలుగులో ఇంకా ఇదే పేరు వాడుకలో ఉంది. ``అంబళం'', ``ఆమడమామి '', ''ఆమ్రం '' అనేపేర్లుగూడా వివిధప్రాంతాల్లో వాడతారు. సంస్కృతంలో ``ఆమ్రా' అంటారు. ఇంగ్లీషులో Mango అంటారు. మామిడి చెట్టుకి బొటానికల్‌ పేరు Mangifera indica (Anacardiaceae or Mango family). ప్రస్థుతం ప్రపంచంలోని ఉష్నమండలాలన్నిటిలోనూ విరివిగా సాగు చెయ్యబడుతోంది. అన్నికాలాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ సుళువుగా మార్కెటులో లభిస్తుంది.
* బుడమకాయ: ఇది ఒకరకం దోసకాయ. వివిధ ప్రాంతాల్లో దీనిని ``కూతురుబుడమ '', ``కోడిబుడమ '', అనికూడా పిలుస్తారు. బొటానికల్‌ పేరు Bryonica callosa or Cucumis utilissinus (Cucurbitaceae family).
* అల్లం: అల్లం ఇప్పటికీ మార్కెటులో విరివిగా లభిస్తోంది. దీన్ని అన్నిరకాల వంటకాల్లోనూ వాడతారు. ``మామిడల్లం '', వగైరా పలురకాల అల్లాలు దొరుకుతాయి. ఇంగ్లీషులో దీన్ని Zinger అంటారు.
* కరివేపకాయ: కరివేప ఆకు చాలా ప్రసిద్ధి చెందింది కదా. ఇండియన్‌ వంటల విశిష్ట లక్షణం ``కర్రీ'' వాడకం అని చెప్పుకుంటారు కదా, ఆ ``కర్రీ'' అనే పదం ``కరివేపా' ఆకు నుంచి వచ్చింది. కరివేప ఆకుని ఇంగ్లీషులో curry-leaf అని పిలుస్తారు. ఇప్పుడు కరివేప చెట్టు నుంచి వంటల్లో ముఖ్యంగా వాడేది ఆకు మాత్రమే. కరివేపపంద్లుకూడా చాలా రుచిగా ఉంటాయిగానీ, వాటినివాటి గురించి ప్రస్థుతం ఎవ్వరూ పట్టించుకోరు. ఈ పద్యాలు వ్రాశిన కాలంలో కరివేపకాయల్ని కూడా ఊరగాయల్లో వాడేవారని తెలుస్తుంది.
* మిరియపుకాయ: బహుశా మిరియాలో, లేక ఒకరకం మిరపకాయలో అయిఉండవచ్చు.
* మిగిలినవి, కుందెనపుకొమ్మ, మామెనకొమ్మ, కలివికాయ, కంబాలు గురించి వివరాలు ఇంకా లభించలేదు.
# కాయలు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు
==పాటలు==
# ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే - (చిత్రం - [[వేటగాడు]])

==బయటి లింకులు==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1959376" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ