"రేమాల రావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
 
== వృత్తి జీవితం ==
రావు ముందుగా హె.సి.ఎల్ సంస్థలో పనిచేసేవాడు. [[అర్జున్ మల్హోత్రా]], [[శివ నాడార్]] లాంటి దార్శనికులు ఆయన సమకాలికులు. 1981లో మైక్రోసాఫ్ట్ లో చేరాడు. అప్పటికి మైక్రోసాఫ్ట్ యాభైమందికి కన్నా తక్కువ మంది పనిచేసే చిన్న స్టార్టప్ కంపెనీ. ఆయన 39వ ఉద్యోగి.<ref name=timesofindia/> అప్పటికి ఆయన వయసు 32 ఏళ్ళు. 23 సంవత్సరాలు సుధీర్ఘ కాలం పనిచేసిన తరువాత 2004 లో పదవీ విరమణ చేశాడు.<ref name="economictimes">{{cite web|title=Microsoft's first-ever Indian logs out Read more at: http://economictimes.indiatimes.com/articleshow/555455.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst|url=http://economictimes.indiatimes.com/news/industry/tech/software/Microsofts-first-ever-Indian-logs-out/articleshow/555455.cms|website=economictimes.indiatimes.com|publisher=Times News Network|accessdate=4 October 2016}}</ref> ఆయన సహచరులు చాలామంది స్టార్టప్ సంస్థలు స్థాపించినా ఆయన మాత్రం ప్రశాంత జీవనం గడపడానికి అలాంటి వాటి జోలికి వెళ్ళలేదు. ప్రస్తుతం ఆయన ఏంజెల్ ఇన్వెస్టరు గానూ, సేవా కార్యక్రమాల్లోనూ కాలం గడుపుతున్నాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1978766" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ