భలే తమ్ముడు (1969 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), తో → తో , ( → ( using AWB
పంక్తి 2: పంక్తి 2:
{{సినిమా|
{{సినిమా|
name = భలే తమ్ముడు |
name = భలే తమ్ముడు |
director = [[ బి.ఎ.సుబ్బారావు ]]|
director = [[బి.ఎ.సుబ్బారావు ]]|
year = 1969|
year = 1969|
language = తెలుగు|
language = తెలుగు|
పంక్తి 9: పంక్తి 9:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[కె.ఆర్.విజయ]]<br>[[రేలంగి వెంకటరామయ్య]]|
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[కె.ఆర్.విజయ]]<br>[[రేలంగి వెంకటరామయ్య]]|
}}
}}
'''భలే తమ్ముడు''' 1969లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీ లో విజయవంతమైన '[[చైనాటౌన్]]' ఆధారంగా నిర్మంచబడింది. విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు దొంగ, ఒకరు గాయకుడిగా మారతారు. పోలిసులు దొంగను బంధించి ఆ స్థానం లో గాయకుడ్ని దొంగల స్థావరంలో ప్రవేశపెడతారు.(తర్వాత కాలంలో వచ్చిన డాన్ (తెలుగు లో యుగంధర్) ఇదే ఇతివృత్తం తో తయరయ్యాయి. [[మహమ్మద్ రఫి]] పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె' మొదలైన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి.
'''భలే తమ్ముడు''' 1969లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీలో విజయవంతమైన '[[చైనాటౌన్]]' ఆధారంగా నిర్మంచబడింది. విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు దొంగ, ఒకరు గాయకుడిగా మారతారు. పోలిసులు దొంగను బంధించి ఆ స్థానంలో గాయకుడ్ని దొంగల స్థావరంలో ప్రవేశపెడతారు. (తర్వాత కాలంలో వచ్చిన డాన్ (తెలుగులో యుగంధర్) ఇదే ఇతివృత్తంతో తయరయ్యాయి. [[మహమ్మద్ రఫి]] పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె' మొదలైన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి.


==పాటలు==
==పాటలు==
పంక్తి 42: పంక్తి 42:
==మూలాలు==
==మూలాలు==
డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని [[పి.సుశీల]] మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని [[పి.సుశీల]] మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]
[[వర్గం:ఎన్టీఆర్‌ సినిమాలు]]

01:55, 26 అక్టోబరు 2016 నాటి కూర్పు

భలే తమ్ముడు
(1969 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎ.సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కె.ఆర్.విజయ
రేలంగి వెంకటరామయ్య
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ తారకరామ పిక్చర్స్
భాష తెలుగు

భలే తమ్ముడు 1969లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. హిందీలో విజయవంతమైన 'చైనాటౌన్' ఆధారంగా నిర్మంచబడింది. విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు దొంగ, ఒకరు గాయకుడిగా మారతారు. పోలిసులు దొంగను బంధించి ఆ స్థానంలో గాయకుడ్ని దొంగల స్థావరంలో ప్రవేశపెడతారు. (తర్వాత కాలంలో వచ్చిన డాన్ (తెలుగులో యుగంధర్) ఇదే ఇతివృత్తంతో తయరయ్యాయి. మహమ్మద్ రఫి పాడిన ఎంతవారుకాని, గోపాలబాల, నేడే ఈనాడే, ఇద్దరిమనసులు ఒకటాయె' మొదలైన పాటలు ఇప్పటికి వినిపిస్తుంటాయి.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
ఎంతవారుగాని వేదాంతులైనగాని వాలుచూపు సోకగానే తూలిపోదురో టి.వి.రాజు మహమ్మద్ రఫీ
గోపాలబాల నిన్నేచేరి నీసన్నిధి చేరి నీ చుట్టు తిరుగుతు ఉన్నాను టి.వి.రాజు మహమ్మద్ రఫీ, పి.సుశీల
నేడే ఈనాడే కరుణించె నన్ను చెలికాడే సి.నారాయణరెడ్డి టి.వి.రాజు మహమ్మద్ రఫీ, పి.సుశీల
ఇద్దరి మనసులు ఒకటాయె సరిహద్దులు లేనే లేవాయె టి.వి.రాజు మహమ్మద్ రఫీ, పి.సుశీల

మూలాలు

డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.