మైఖేలాంజెలో: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి new portrait
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), → (2) using AWB
పంక్తి 21: పంక్తి 21:
}}
}}


[[మైఖేలాంజెలో]] ([[మార్చి 6]], [[1475]] – [[ఫిబ్రవరి 18]], [[1564]]) [[ఇటలీ]] కి చెందిన ప్రఖ్యాత [[చిత్రకారుడు]], [[శిల్పం|శిల్పి]], [[కవి]], మరియు [[ఇంజనీరు]]. ఇతను చేపట్టిన అన్ని రంగాలలోను అద్భుతమైన ప్రతిభ కనపరచాడు. 16వ శతాబ్దంలో ఇతనికి లభించిన ప్రాచుర్యం మరే కళాకారునికి లభించలేదు. ఇతని కృతులలో సుప్రసిద్ధమైనవి రెండింటిని - ''[[:en:Pietà (Michelangelo)|పేటా]]'' మరియు ''[[:en:David (Michelangelo)|డేవిడ్]]'' అనే శిల్పాలను - తన 30యేళ్ళ వయసులోపే సృజించాడు. పశ్చిమ దేశాలలో అత్యంత ప్రసిద్ధమైన రెండు [[:en:fresco|ఫ్రెస్కో]] చిత్రాలు - [[రోమ్]] నగరంలో [[:en:Sistine Chapel ceiling|సిస్టేన్ చాపెల్ పైకప్పుపై సృష్టి చిత్రాలు]] మరియు ''[[:en:The Last Judgment (Michelangelo)|తుది తీర్పు]]'' . తరువాత అదే నగరంలో [[:en:St Peter's Basilica|సెయింట్ పీటర్స్ బసిలికా]] కు రూప కల్పన చేసి భవన నిర్మాణ విధానంలో క్రొత్త మార్గాలకు ఆద్యుడయ్యాడు.
'''మైఖేలాంజెలో''' ([[మార్చి 6]], [[1475]] – [[ఫిబ్రవరి 18]], [[1564]]) [[ఇటలీ]]కి చెందిన ప్రఖ్యాత [[చిత్రకారుడు]], [[శిల్పం|శిల్పి]], [[కవి]], మరియు [[ఇంజనీరు]]. ఇతను చేపట్టిన అన్ని రంగాలలోను అద్భుతమైన ప్రతిభ కనపరచాడు. 16వ శతాబ్దంలో ఇతనికి లభించిన ప్రాచుర్యం మరే కళాకారునికి లభించలేదు. ఇతని కృతులలో సుప్రసిద్ధమైనవి రెండింటిని - ''[[:en:Pietà (Michelangelo)|పేటా]]'' మరియు ''[[:en:David (Michelangelo)|డేవిడ్]]'' అనే శిల్పాలను - తన 30యేళ్ళ వయసులోపే సృజించాడు. పశ్చిమ దేశాలలో అత్యంత ప్రసిద్ధమైన రెండు [[:en:fresco|ఫ్రెస్కో]] చిత్రాలు - [[రోమ్]] నగరంలో [[:en:Sistine Chapel ceiling|సిస్టేన్ చాపెల్ పైకప్పుపై సృష్టి చిత్రాలు]] మరియు ''[[:en:The Last Judgment (Michelangelo)|తుది తీర్పు]]'' . తరువాత అదే నగరంలో [[:en:St Peter's Basilica|సెయింట్ పీటర్స్ బసిలికా]]కు రూప కల్పన చేసి భవన నిర్మాణ విధానంలో క్రొత్త మార్గాలకు ఆద్యుడయ్యాడు.


== కొన్ని ప్రసిద్ధ కళాఖండాలు ==
== కొన్ని ప్రసిద్ధ కళాఖండాలు ==


[[దస్త్రం:Michelangelo's Pieta 5450 cropncleaned.jpg|thumb|left|225px|''[[:en:Pietà (Michelangelo)|పీటా]]'', [[:en:Crucifixion|క్రూసిఫిక్షన్]] జరిగిన తరువాత, [[యేసు]]శరీరం తన తల్లి [[:en:Saint Mary|మేరీ]] ఒడిలో. ఈ కళాఖండం 1499లో మైకెలాంజిలో 24వ యేట సృజించాడు.]]
[[దస్త్రం:Michelangelo's Pieta 5450 cropncleaned.jpg|thumb|left|225px|''[[:en:Pietà (Michelangelo)|పీటా]]'', [[:en:Crucifixion|క్రూసిఫిక్షన్]] జరిగిన తరువాత, [[యేసు]]శరీరం తన తల్లి [[:en:Saint Mary|మేరీ]] ఒడిలో. ఈ కళాఖండం 1499లో మైకెలాంజిలో 24వ యేట సృజించాడు.]]



[[దస్త్రం:Michelangelos David.jpg|thumb|left|180px|[[:en:David (Michelangelo)|డేవిడ్ శిల్పం]], 1504 లో పూర్తిచేశాడు.]]
[[దస్త్రం:Michelangelos David.jpg|thumb|left|180px|[[:en:David (Michelangelo)|డేవిడ్ శిల్పం]], 1504 లో పూర్తిచేశాడు.]]



[[దస్త్రం:Lightmatter Sistine Chapel ceiling.jpg|thumb|right|300px|[[:en:Sistine Chapel|సిస్టైన్ చాపెల్]] పైకప్పు (1508–1512) నాలుగేండ్ల కాలంలో పూర్తిచేశాడు.]]
[[దస్త్రం:Lightmatter Sistine Chapel ceiling.jpg|thumb|right|300px|[[:en:Sistine Chapel|సిస్టైన్ చాపెల్]] పైకప్పు (1508–1512) నాలుగేండ్ల కాలంలో పూర్తిచేశాడు.]]



[[దస్త్రం:Petersdom von Engelsburg gesehen.jpg|left|thumb| [[:en:St. Peter's Basilica|సెయింట్ పీటర్స్ బాసీలికా]] గుమ్మటం డిజైన్ చేశాడు. తన జీవించియున్న కాలంలో ఇది పూర్తి కాలేక పోయింది.]]
[[దస్త్రం:Petersdom von Engelsburg gesehen.jpg|left|thumb| [[:en:St. Peter's Basilica|సెయింట్ పీటర్స్ బాసీలికా]] గుమ్మటం డిజైన్ చేశాడు. తన జీవించియున్న కాలంలో ఇది పూర్తి కాలేక పోయింది.]]

11:56, 30 అక్టోబరు 2016 నాటి కూర్పు

మైఖేలాంజిలో డి లొడోవికో బునరోటి సిమోని
(Michelangelo di Lodovico Buonarroti Simoni)

డానియెల్ డ వోల్టెరా గీసిన మైఖేలాంజిలో Chalk portrait
జన్మ నామంMichelangelo di Lodovico Buonarroti Simoni
జననం (1475-03-06)1475 మార్చి 6
అరెజ్జో, కాప్రెసి, టుస్కాని
మరణం 1564 ఫిబ్రవరి 18(1564-02-18) (వయసు 88)
రోమ్
జాతీయత ఇటాలియన్
రంగం శిల్పం, చిత్రలేఖనం, భవన నిర్మాణం, కవిత్వం
శిక్షణ డొమెనికో ఘిరాల్డియో వద్ద అనుచరునిగా[1]
ఉద్యమం ఉన్నత పునరుజ్జీవనం

మైఖేలాంజెలో (మార్చి 6, 1475ఫిబ్రవరి 18, 1564) ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, మరియు ఇంజనీరు. ఇతను చేపట్టిన అన్ని రంగాలలోను అద్భుతమైన ప్రతిభ కనపరచాడు. 16వ శతాబ్దంలో ఇతనికి లభించిన ప్రాచుర్యం మరే కళాకారునికి లభించలేదు. ఇతని కృతులలో సుప్రసిద్ధమైనవి రెండింటిని - పేటా మరియు డేవిడ్ అనే శిల్పాలను - తన 30యేళ్ళ వయసులోపే సృజించాడు. పశ్చిమ దేశాలలో అత్యంత ప్రసిద్ధమైన రెండు ఫ్రెస్కో చిత్రాలు - రోమ్ నగరంలో సిస్టేన్ చాపెల్ పైకప్పుపై సృష్టి చిత్రాలు మరియు తుది తీర్పు . తరువాత అదే నగరంలో సెయింట్ పీటర్స్ బసిలికాకు రూప కల్పన చేసి భవన నిర్మాణ విధానంలో క్రొత్త మార్గాలకు ఆద్యుడయ్యాడు.

కొన్ని ప్రసిద్ధ కళాఖండాలు

పీటా, క్రూసిఫిక్షన్ జరిగిన తరువాత, యేసుశరీరం తన తల్లి మేరీ ఒడిలో. ఈ కళాఖండం 1499లో మైకెలాంజిలో 24వ యేట సృజించాడు.
డేవిడ్ శిల్పం, 1504 లో పూర్తిచేశాడు.
సిస్టైన్ చాపెల్ పైకప్పు (1508–1512) నాలుగేండ్ల కాలంలో పూర్తిచేశాడు.
సెయింట్ పీటర్స్ బాసీలికా గుమ్మటం డిజైన్ చేశాడు. తన జీవించియున్న కాలంలో ఇది పూర్తి కాలేక పోయింది.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Web Gallery of Art, image collection, virtual museum, searchable database of European fine arts (1100–1850)". www.wga.hu. Retrieved 2008-06-13.

బయటి లింకులు