బెల్లంకొండ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = బెల్లంకొండ సుబ్బారావు
| residence =
| other_names =
| image = Bellamkonda Subbarao.JPG
| imagesize =200px
| caption = బెల్లంకొండ సుబ్బారావు
| birth_name = బెల్లంకొండ సుబ్బారావు
| birth_date = {{birth date |1902}}
| birth_place = [[కారంపూడి]], {{flagicon|India}}
| native_place =
| death_date = {{death date |1952|11|21}}
| death_place =
| death_cause =
| known = రంగస్థల నటుడు మరియు న్యాయవాది
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}

'''బెల్లంకొండ సుబ్బారావు''' ([[1902]] - [[నవంబర్ 21]], [[1952]]) ప్రముఖ రంగస్థల నటుడు మరియు న్యాయవాది.
'''బెల్లంకొండ సుబ్బారావు''' ([[1902]] - [[నవంబర్ 21]], [[1952]]) ప్రముఖ రంగస్థల నటుడు మరియు న్యాయవాది.


== జననం ==
== జననం ==
ఈయన [[1902]]లో కారంపూరిలో జన్మించారు. కాని పెరిగింది మాత్రం [[నరసరావుపేట]]లోనే.
ఈయన [[1902]]లో [[కారంపూడి]] లో జన్మించారు. కాని పెరిగింది మాత్రం [[నరసరావుపేట]]లోనే.


== రంగప్థల ప్రస్థానం ==
== రంగప్థల ప్రస్థానం ==

10:15, 4 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

బెల్లంకొండ సుబ్బారావు
బెల్లంకొండ సుబ్బారావు
జననంబెల్లంకొండ సుబ్బారావు
(1902-సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.-{{{day}}})1902 సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.
కారంపూడి, India
మరణం1952 నవంబరు 21
ప్రసిద్ధిరంగస్థల నటుడు మరియు న్యాయవాది
మతంహిందూ

బెల్లంకొండ సుబ్బారావు (1902 - నవంబర్ 21, 1952) ప్రముఖ రంగస్థల నటుడు మరియు న్యాయవాది.

జననం

ఈయన 1902లో కారంపూడి లో జన్మించారు. కాని పెరిగింది మాత్రం నరసరావుపేటలోనే.

రంగప్థల ప్రస్థానం

ఈయన మొదటి వేషం గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు. పాండవోద్యోగ విజయాలులో శ్రీకృష్ణ పాత్రధారణలో ఈయన నటన తారాస్థాయినందుకుంది. చక్కగా పద్యం విడమరిచి పాడడం, నాభి దగ్గరనుండి నాదాన్ని తీసుకురావడం, పద్యంలోని ముఖ్య పాదాన్ని తిరిగి తిరిగి చదవడం ఈయన ప్రత్యేకత.

కృష్ణుడు వేషంమీద మీసాలు పెట్టుకున్నది ఈయనొక్కడే.అందుకనే ఈయనను మీసాల కృష్ణుడు అనేవారు. శ్రీకృష్ణుని పాత్రకు మీసాలు పెట్టవచ్చ పెట్టకూడదా అనే సమస్యపై అంధ్రదేశంలో తర్జన భర్జనలకు గురికావడానికి ఈయన మీసాలే కారణం. కృష్ణపాత్ర ఈయనకు అంకితమైపోయింది.

నటించిన పాత్రలు

శ్రీకృష్ణుడు, రాజరాజు, నలబాహుకులు, హరిశ్చంద్రుడు, విజయరామరాజు, పఠాన్ రుస్తుం వంటి పాత్రలు.

మరణం

ఈయన 1952, నవంబర్ 21న పరమపదించారు.

మూలాలు

  • బెల్లంకొండ సుబ్బారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 660.