సంపూర్ణేష్ బాబు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20: పంక్తి 20:


==బయటి లంకెలు==
==బయటి లంకెలు==
*[https://www.youtube.com/watch?v=Tv5XUl98EyI [[హృదయ కాలేయం]] ప్రచార చిత్రంలో సంపూ]
*[https://www.youtube.com/watch?v=Tv5XUl98EyI హృదయ కాలేయం ప్రచార చిత్రంలో సంపూ]
*[https://www.youtube.com/watch?v=hA1Gs2376yM హృదయ కాలేయం చిత్ర పాటల విడుదలలో సంపూ ప్రసంగం]
*[https://www.youtube.com/watch?v=hA1Gs2376yM హృదయ కాలేయం చిత్ర పాటల విడుదలలో సంపూ ప్రసంగం]
*[http://movies.cinema65.com/2013/05/who-is-this-sampoornesh-babu.html ఎవరు ఈ సంపూర్ణేష్ బాబు?]
*[http://movies.cinema65.com/2013/05/who-is-this-sampoornesh-babu.html ఎవరు ఈ సంపూర్ణేష్ బాబు?]

07:10, 22 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

సంపూర్ణేష్ బాబు
జననం
నరసింహాచారి

మిట్టపల్లి, సిద్ధిపేట, తెలంగాణా
వృత్తిసినిమా నటుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
బర్నింగ్ స్టార్
యూట్యూబ్ స్టార్
పిల్లలుఇద్దరు కూతుర్లు

సంపూర్ణేష్ బాబు లేదా సంపూ (అసలు పేరు నరసింహాచారి) ఒక తెలుగు సినిమా నటుడు. హృదయ కాలేయం చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇతనికి సోషల్ మీడియా వలన విపరీతమైన ప్రచారం వచ్చింది. తొలి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా కొబ్బరిమట్ట ప్రారంభమైనది.

నేపథ్యము

సంపూర్ణేష్ బాబు అసలు పేరు నరసింహాచారి. వీళ్ళ ఊరు సిద్దిపేట దగ్గర్లోని మిట్టపల్లి. వీరిది పేద కుటుంబం. ఈయనకు ఒక అన్న మరియు ఇద్దరు అక్కలు. ఏడో తరగతి చదివేటపుడు తండ్రి మరణించాడు. దాంతో అన్న వెండి బంగారం పనికోసం బయట పనిచేస్తుండేవాడు. పదో తరగతి పూర్తయిన తర్వాత అన్నకు సహాయంగా ఉండటం కోసం నెమ్మదిగా పని నేర్చుకున్నాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళ బంధువులు ఉండేవారు. దీంతో వీళ్ళ కుటుంబము సిటీకి వచ్చినప్పుడల్లా సినిమాలు విపరీతంగా చూసేవారు! సినిమాలు చూసేందుకే ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు.

నటించిన చిత్రాలు

తెలుగు

బయటి లంకెలు