కామ్నా జఠ్మలానీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 41: పంక్తి 41:
| 2006 || [[సైనికుడు]] || || తెలుగు || ప్రత్యేక పాట
| 2006 || [[సైనికుడు]] || || తెలుగు || ప్రత్యేక పాట
|-
|-
| 2007 || ''[[Toss (2007 film)|Toss]]'' || || తెలుగు ||
| 2007 || టాస్ || || తెలుగు ||
|-
|-
| 2007 || ''[[Ugadi (2007 film)|Ugadi]]'' || Kaveri || [[కన్నడ]] || Dubbed into తెలుగు as ''America Alludu'' in 2011
| 2007 || ఉగాది || కావేరి || [[కన్నడ]] || అమెరికా అల్లుడు గా 2011లో తెలుగులోకి అనువాదం
|-
|-
| 2007 || ''[[Machakaaran]]'' || Shivani Rajangam || తమిళం || Dubbed into తెలుగు as ''Dheera'' in 2009
| 2007 || మచకారన్ || శివాని రాజాంగాం || తమిళం || ధీర గా 2009 లో తెలుగులోకి అనువాదం
|-
|-
| 2009 || ''Andamaina Abadham''<ref name="films"/> || Vaishnavi || తెలుగు ||
| 2009 || అందమైన అబద్దం || వైష్ణవి || తెలుగు ||
|-
|-
| 2008 || ''[[King (2008 film)|King]]'' || Herself || తెలుగు || Special Appearance in song ''Nuvvu Ready''
| 2008 || [[కింగ్ (సినిమా)|కింగ్]] || కామ్నా || తెలుగు || నువ్వు రెడీ పాటలో
|-
|-
| 2009 || ''[[Bendu Apparao R.M.P]]'' || Padma Priya || తెలుగు ||
| 2009 || [[బెండు అప్పారావు RMP]] || పద్మప్రియ || తెలుగు ||
|-
|-
| 2009 || ''[[Rajadhi Raja (2009 film)|Rajadhi Raja]]'' || || తమిళం ||
| 2009 || ''[[Rajadhi Raja (2009 film)|Rajadhi Raja]]'' || || తమిళం ||

08:46, 5 మే 2017 నాటి కూర్పు

కామ్నా జఠ్మలానీ
దస్త్రం:Kamna Jethmalani.jpg
జననం (1985-12-10) 1985 డిసెంబరు 10 (వయసు 38)
వృత్తినటి, ప్రచార కర్త
క్రియాశీల సంవత్సరాలు2004 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిసూరజ్ నాగ్ పాల్

కామ్నా జఠ్మలానీ ప్రముఖ చలనచిత్ర నటి మరియు ప్రచార కర్త. 2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన రణం చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.

జననం

కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్ 10న ముంబై లో జన్మించింది. తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తాతలు ప్రముఖ వ్యాపారస్తుడు శ్యాం జఠ్మలానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు రాం జఠ్మలానీ.

వివాహం

కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరు కు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.[1]

సినీరంగ ప్రస్థానం

2005లో తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. మొదటి తమిళ చిత్రం ఇదయా తిరుడన్ లో జయం రవి పక్కన నటించింది.

నటించిన చిత్రాల జాబితా

సంవత్సరం చిత్రం పేరు పాత్ర పేరు భాష ఇతర వివరాలు
2005 ప్రేమికులు వెన్నెల తెలుగు
2005 ఇదయా తిరుడన్ దీపిక తమిళం
2006 రణం మహేశ్వరి తెలుగు
2006 సామాన్యుడు వందన తెలుగు
2006 సైనికుడు తెలుగు ప్రత్యేక పాట
2007 టాస్ తెలుగు
2007 ఉగాది కావేరి కన్నడ అమెరికా అల్లుడు గా 2011లో తెలుగులోకి అనువాదం
2007 మచకారన్ శివాని రాజాంగాం తమిళం ధీర గా 2009 లో తెలుగులోకి అనువాదం
2009 అందమైన అబద్దం వైష్ణవి తెలుగు
2008 కింగ్ కామ్నా తెలుగు నువ్వు రెడీ పాటలో
2009 బెండు అప్పారావు RMP పద్మప్రియ తెలుగు
2009 Rajadhi Raja తమిళం
2010 Kathi Kantha Rao Ratnam తెలుగు
2011 Makeup Man Chandra Malayalam Guest appearance
2011 Kasethan Kadavulada Archana తమిళం
2013 Action 3D Anitha తెలుగు
2013 Sri Jagadguru Aadi Sankara Queen తెలుగు
2013 Bhai Colony girl తెలుగు
2014 Agraja కన్నడ
2015 Chandrika కన్నడ

మూలాలు

  1. ఆంధ్రావిల్లాస్. "రహస్య వివాహం చేసుకున్న కామ్నా !". www.andhravilas.net. Retrieved 5 May 2017.