అక్కరలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
S172142230149 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 7: | పంక్తి 7: | ||
మహాక్కర లొ పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కర కు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలొ మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలొ [[చంద్ర గణము]] రావలెన్ననియము ఉన్నది. అక్కర లలొ సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములొలేని అక్కర మధ్యాక్కర. |

[[వర్గం:తెలుగు]] |
11:23, 2 డిసెంబరు 2007 నాటి కూర్పు
అక్కరలు జాతి పద్యములు. ఇవి ఐదు విధములు.
మహాక్కర లొ పాదానికి ఏడు గణాలు ఉండును. మహాక్కర నుండి అల్పాక్కర కు వచ్చేటప్పటికి పాదానికి ఒకో గణము తగ్గుతూ అల్పాక్కరలొ మూడు గణాలు మాత్రమే ఉండును. మధ్యాక్కరకు తప్ప మిగిలిన అక్కరలకు పాదము చివరిలొ చంద్ర గణము రావలెన్ననియము ఉన్నది. అక్కర లలొ సూర్య గణము లేని అక్కర అల్పాక్కర, అదేవిధముగా చంద్ర గణము పాదాంతములొలేని అక్కర మధ్యాక్కర.