మహాక్కర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

మహాక్కర[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. మహాక్కర అత్యంత ప్రాచీన పద్యరూపం. నన్నయ కాలానికి ముందే వున్నది. ఈ పద్యరీతి శాసనాల్లో వాడుకలో ఉండడం కనిపిస్తోంది. ఆపైన నన్నయ యుగంలో కూడా దీని వాడుక కనిపిస్తోంది. ఆంధ్రమహా భారత రచనలో ఆదికవి, వాగనుశాసనుడు అయిన నన్నయ్య ఈ ఛందోరీతిని వినియోగించినట్టు మనకు కనబడుతుంది. ఆపైన కావ్యాల వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది.

పద్య లక్షణము[మార్చు]

నాలుగు పాదములు ఉండును.
ప్రతి పాదమునందు ఒక సూర్య , ఐదు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును

ప్రాస[మార్చు]

నియమము కలదు.

యతి[మార్చు]

ప్రతి పాదమునందు 5వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

ఉదాహరణలు[2][మార్చు]

మహాక్కర

వారిజాప్తుండు పంచేంద్రగణములు వనజారియును గూడి వెలయుచుండ
నార యారెండు నాల్గవ చోటున నర్కుండయిననుం దనర్చుచుండఁ
గోరి యవ్వడిపంచమగణమునఁ గూడి మొదల నిలుపంగ నగు
సారమై ప్రాసవడి సప్తగణములు సాఁగ మహాక్కర యతిశయిల్లు

అమర బ్రావళ్ళు రెండునా జెలగి నాలగుచోట విరతి యాదిత్యు మీది
నమరపతి రెండు మూడు నా ల యిదు నారుగు తావూలను నిల్పి సొబగు మీరు
నమర జేయుచు జంద్రు నే డగుచోట నదికిన యేడు గణములలోను
గ్రమము తప్పక యప్పటు బెద్దయ క్కర మొప్పు గని జనాశ్రయుండు సెప్పె

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మహాక్కర&oldid=2261161" నుండి వెలికితీశారు