లయవిభాతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

లయవిభాతి

[మార్చు]

పడయరె తనూభముల న్బడయుదురు గాక పెర పడతులును భర్తలును బడసిరె తలపన్
బుడమి గల నందుడును బడతుక యశోదయును గడపున జగత్రయ మునిడికొనిన పుత్రున్
బడసి రట యంచు బెడ గడరు నసనత్రివృతి గడనసగము ల్పొసగనిడ లయవిభాతిన్
నొడువుదురు సత్కవు లెపుడును విరితేనియలు వడియు పగిది న్రనము గడలు కొనుచుండున్.


ఏ కో న చ త్వాం శ న్మా త్రాగా ర్భి త పా దం బును చ తు స్త్రీం శ ద క్ష రం బు న యి న ల య వి భా తి


గణ విభజన

[మార్చు]
లయవిభాతి వృత్త పాదములో గణవిభజన
III IIU IIU III IIU III III IIU III III III U
గా
పడయ రెతనూ భముల న్బడయు దురుగా కపెర పడతు లునుభ ర్తలును బడసి రెతల పన్

లక్షణములు

[మార్చు]
లయవిభాతి వృత్త పద్యాల లక్షణములు
పాదాలు: నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు.
34
ప్రతిపాదంలోని గణాలు: న, స, స, న, స, న, న, స, న, న, న, గ
యతి :
ప్రాస: పాటించవలెను
ప్రాస: యతి ప్రాసయతి స్థానములు – 2వ, 11వ, 20వ, 29వ అక్షరములు

ఉదాహరణ 1:

[మార్చు]

పోతన తెలుగు భాగవతంలో వాడిన లయవిభాతి వృత్త పద్యాల సంఖ్య: 3

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమ)/బలరాముడు విజృంభించుట|(భా-10.1-1563-లవి.)

హసితహరినీలనిభవసనమువిశాలకటి నసమనయనాద్రిపరిహసితమగుమేఘో
ల్లసనమువహింపఁగరకిసలయముహేమమణి విసరవలయద్యుతులుదెసలతుదలందుం
బసలఁగురియంగసరభసమునబలుండుదర హసితముముఖాబ్జముననెసఁగఘనకాలా
యసమయమహోగ్రతరముసలమువడిన్విసరి కసిమసఁగిశత్రువులనసువులకుఁబాపెన్.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లయవిభాతి&oldid=2073412" నుండి వెలికితీశారు