అర్జున్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18: పంక్తి 18:

==అర్జున్ రెడ్డి పాత్ర==
అర్జున్‌ రెడ్డి క్యారెక్టర్‌పై ఈ రియలిస్టిక్‌ టేక్‌ ఈ చిత్రాన్ని మిగతా ప్రేమకథలకి భిన్నంగా నిలబెడుతుంది. కోపమొస్తే పచ్చిబూతులు తిట్టే అర్జున్‌, ప్రేమ పొంగుకొస్తే పరిసరాలని మర్చిపోతాడు, శారీరిక వాంఛ తీరక పోతే నడిరోడ్డుపై అండర్‌వేర్‌లో ఐస్‌ వేసేసుకుంటాడు. అలా అని అతనో బ్యాడ్‌ క్యారెక్టర్‌ కాదు. ఒక ఎక్స్‌ట్రీమ్‌ క్యారెక్టర్‌ అంతే. ఎందుకంటే డాక్టర్‌ అవ్వాలని కలలు కంటాడు, అందుకోసం బాగా చదువుతాడు.

తను ప్రేమించిన అమ్మాయికి కూడా చదువుని నిర్లక్ష్యం చేయవద్దని చెప్తాడు. చదువు పక్కనపెట్టి తనతో వుంటానని వచ్చేస్తూ వుంటే వద్దని వారించి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తాడు. ఆడవాళ్లని ఆబ్జెక్టిఫై చేసే వాళ్లని పురుగుల్లా చూస్తాడు. శారీరికంగా, మానసికంగా పతనమవుతున్నా నైతికంగా దిగజారిపోడు. తను ప్రేమించే కెరీర్‌ ప్రమాదంలో పడినా విలువలకే ప్రాధాన్యమిస్తాడు.

ఒక క్యారెక్టర్‌లోని ఇన్ని భిన్న కోణాలని అధ్యయనం చేసి, దానికి తెరపై ప్రాణం పోయడం మాటలు కాదు. దర్శకుడు ఆ పాత్రలోకి ఎంతగా లీనమైపోతేనో, ఇంకెంతగా ఆ క్యారెక్టర్‌ తాలూకు ఎమోషన్స్‌ని అనుభవిస్తేనో తప్ప ఇది సాధ్యం కాదు. 'క్యారెక్టర్‌ స్టడీ'కి ఇది ఒక పాఠ్య పుస్తకంగా మిగిలిపోతుందంటే అతిశయోక్తి కాదు.

== References ==
{{reflist}}
[[వర్గం:తెలుగు సినిమాలు]]
[[వర్గం:తెలుగు సినిమాలు]]

10:54, 29 ఆగస్టు 2017 నాటి కూర్పు

అర్జున్ రెడ్డి
(2017 తెలుగు సినిమా)
దస్త్రం:Arjunreddy.jpg
దర్శకత్వం సందీప్ రెడ్డి వంగా
నిర్మాణం ప్రణయ్ రెడ్డి వంగా
రచన సందీప్ రెడ్డి వంగా
తారాగణం విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ, సంజయ్ స్వరూప్, కమల్ కామరాజు
సంగీతం రధన్
ఛాయాగ్రహణం రాజు తోట
కూర్పు శశాంక్‌
నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌
భాష తెలుగు

అర్జున్ రెడ్డి పాత్ర