"శశిరేఖా పరిణయం (2009 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
|screenplay = [[కృష్ణ వంశీ]]
|director = [[కృష్ణ వంశీ]]
|dialogues = నాగరాజు
|lyrics =
|producer = సుంకర మధుమురళి
|distributor =
|released = 1 జనవరి 2009
|playback_singer =
|choreography =
|cinematography = సామల భాస్కర్
|editing = శంకర్
|production_company = [[కార్తికేయ క్రియేషన్స్]]
|awards =
|imdb_id =1627934
}}
'''శశిరేఖ పరిణయం''' 2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన సినిమా.<ref name=idlebrain.com>{{cite web|last1=జి. వి|first1=రమణ|title=శశిరేఖా పరిణయం సినిమా సమీక్ష|url=http://www.idlebrain.com/movie/archive/mr-sasirekhaparinayam.html|website=idlebrain.com|publisher=ఐడిల్ బ్రెయిన్|accessdate=19 October 2017}}</ref> ఇందులో తరుణ్, జెనీలియా ప్రధాన పాత్రలు పోషించారు.
== కథ ==
కాకినాడలో చదువుకుంటున్న అమలాపురం అమ్మాయి శశిరేఖ ([[జెనీలియా]]) ని ఆమె పిన్ని బాబాయ్ ఓ అర్ధరాత్రి నిద్రలేపి అమలాపురం ప్రయాణం చేస్తారు. ఇంటిముందు ఉన్నా పందిరి చూసి ఎవరిదో పెళ్ళి అనుకున్నశశిరేఖ జరుగుతున్నది తన పెళ్ళే అని తెలుసుకుని షాక్ అవుతుంది. పెళ్ళి వద్దని ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక ఇంటినుంచి పారిపోతుంది. ప్రయాణంలో ఆమెకి ఆనంద్ ([[తరుణ్]]) అనే అబ్బాయి పరిచయం అవుతాడు. హైదరాబాద్ పారిపోదామనుకున్న శశిరేఖ తన నగలు పోగొట్టుకోవడంతో విజయవాడలో ఆగాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో ఆనంద్ తో ఆమె పరిచయం ప్రేమగా మారుతుంది. ఆనంద్ మరెవరో కాదు, శశిరేఖ తప్పించుకున్న పెళ్ళి వరుడు అభిమన్యు అని శశిరేఖకి తెలియడం, వాళ్ళిద్దరి పెళ్ళి జరగడంతో కథ ముగుస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2220543" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ