కె.వి.కె.రామారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసంలో సమాచారం కూర్పు చేసాను
పంక్తి 1: పంక్తి 1:
[[నరసరావుపేట]] పట్టణంలో ది.23.11.1940న జన్మించారు.తల్లిదండ్రులు కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ.వీరి దత్తు తల్లి దండ్రులు కొరిటాల పేరయ్య, రత్తమ్మ.
[[నరసరావుపేట]] పట్టణంలో ది.23.11.1940న జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ.దత్తు తల్లి దండ్రులు కొరిటాల పేరయ్య, రత్తమ్మ.

== బాల్యం,విద్యాభ్యాసం ==
ప్రాథమిక విద్యాబ్యాసం నరసరావుపేట పట్టణంలోని పలనాడు రోడ్డులోని శీనయ్య మాష్టారు బడిలో జరిగింది.ఆ బడి మునిసిపల్ హైస్కూలు,దుర్గా ఫొటో స్టూడియో మధ్య ఉండేది.బడిలో విరామం దొరికిన వెంటనే ఆటకాయితనంగా పక్కనే ఉన్న ఫోటో స్టూడియో దగ్గరకు వెళ్లేవాడు.అది ఒక అలవాటుగా మారి ఫొటో స్టూడియోకు దగ్గరయ్యాడు.స్టూడియో యజమాని రాదాకృష్ణతో ఫొటో ఎలా తీయాలి,తీసిన తరువాత ఫోటో ప్రింటు ఎలా తీస్తారనే ప్రశ్నలుతో అడిగి తెలుసుకునేవాడు.రాదాకృష్ణ వీరి ఆసక్తిని గమనించి అడిగిన ప్రశ్నల అన్నిటికి ఓపికతో వివరించేవారు.శలవు రోజులలో ఆయనతో పొరుగు గ్రామాలలో ఫొటోలు తీయటానికి వెళ్లుతూ తీసుకు వెళ్లేవారు.చిన్న గిన్నెలో భష్మాన్ని వెలిగించి ఫొటో తీయటం,బల్పులో అనేక ఫిలమెంట్లు ఒకసారిగా వెలిగించి ఫొటో ఎలా తీయాలి,ఇలాంటి

16:11, 9 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

నరసరావుపేట పట్టణంలో ది.23.11.1940న జన్మించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొరిటాల వెంకటరత్తయ్య,రామకోటమ్మ.దత్తు తల్లి దండ్రులు కొరిటాల పేరయ్య, రత్తమ్మ.

బాల్యం,విద్యాభ్యాసం