జె. శివకుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 7: పంక్తి 7:

== కెరీర్ ==
== కెరీర్ ==
ఆయన చిత్ర నిర్మాతగా కావాలని కోరుకున్నప్పటికీ ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకున్నాడు. ఆయన 1998లో అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నుండి బంగారు పతకాన్ని పొందాడు.<ref name="idlebrain1" /> ఆయన సినిమా ఛాయాగ్రాహకుడైన "జయన్ విన్సెంట్" తో కలసి పనిచేసాడు. తరువాత ఆయన హైదరాబాద్ వచ్చి దగ్గుబాటి వెంకటేష్ నటించిన సినిమా [[జయం మనదేరా (2000 సినిమా)]] లో ఆపరేటివ్ కెమేరామన్ గా పనిచేసాడు.<ref name="idlebrain1" /> 2002 లో ఆయన స్వతంత్రంగా సినిమా ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించాడు. ఆయన సోదరుడు "బాల" చిత్రపరిశ్రమలో చేరిన తరువాత ఆయన ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించి సుమారు 15 చిత్రాలకు పనిచేసాడు.
Although he always wanted to become a filmmaker, he pursued photography. In 1998, Siva became a gold medalist from Adyar Film Institute.<ref name="idlebrain1" /> He went on to work with cinematographer [[Jayanan Vincent]]. Siva then came to Hyderabad to work for Venkatesh' film ''[[Jayam Manade Raa]]'' (2000) as an operative cameraman.<ref name="idlebrain1" /> In 2002, he became an independent cinematographer, shortly after his brother [[Bala (actor)|Bala]], made his acting debut. He has shot for about 15 films since then.

2008 లో తెలుగు సినిమా నటుడు [[గోపీచంద్ మలినేని|గోపీచంద్]] ప్రధాన పాత్రకోసం ఒక కథను చెప్పాడు.<ref name="idlebrain1" /> గోపీచంద్ మరియు అనుష్కాశెట్టి లతో [[శౌర్యం]] సినిమా కు దర్శకత్వం వహించాడు. తరువాత సంవత్సరాలలో ఆయన రెండవ చిత్రం కూడా గోపీచంద్ తో చేసాడు. 2011లో శివ తమిల సినిమా రంగంలో సిరుతై చిత్రంలో దర్శకునిగా ప్రవేశించాడు. ఈ చిత్రం ఎస్.ఎస్.రాజమౌళి యొక్క తెలుగు చిత్రమైన [[విక్రమార్కుడు]] సినిమా యొక్క రీమేక్. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కార్తీ నటించాడు ఈ చిత్రం కమెర్షియల్ గా విజయం సాదించింది. ఈ విజయంతో ఆయన "సిరుతై శివ" గా మారిపోయారు.<ref name="thehindu.com" /> ఆయన దర్శకత్వం వహించిన నాల్గవ సినిమా [[దరువు (సినిమా)]] 2012 మేలో విడుదలైంది.
In 2008, he narrated a script to actor [[Tottempudi Gopichand|Gopichand]] who agree to play the lead role.<ref name="idlebrain1" /> ''[[Souryam]]'', co-starring Gopichand along with [[Anushka Shetty]] was Siva's directorial debut. The following year, Siva made his second film, again with Gopichand in the lead. In 2011, Siva made his debut as a director in Tamil cinema with ''[[Siruthai]]'', a remake of [[S. S. Rajamouli]]'s Telugu action masala ''[[Vikramarkudu]]''. The film, featuring [[Karthi]] in the starring role, went on to become a high commercial success, which led to him being referred to as "Siruthai" Siva in Tamil cinema from then on.<ref name="thehindu.com" /> His fourth directorial, ''Daruvu'', released in May 2012.

In December 2011, Siva was signed by Vijaya Productions to direct a film for their centenary year with [[Ajith Kumar]] signed on to play the leading role.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/article/74846.html|title=Ajith's new film starts rolling|date=2 December 2011|accessdate=30 September 2012|publisher=IndiaGlitz}}</ref> [[Ajith Kumar]] requested Siva to rework the script to make it as a rural story and production began after a brief delay in 2013.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-21/news-interviews/32776285_1_thala-ajith-post-billa-siruthai-siva|title=Ajith asks Siruthai Siva to rework script|date=21 July 2012|accessdate=30 September 2012|newspaper=The Times of India}}</ref> he has given film with ajith titled as ''[[Veeram (2014 film)|Veeram]]'' which was the biggest commercial hit on his directorial ventures and told the story of a village do-gooder and his brothers. The film opened in January 2014 to positive reviews and commercial success. His second film in Tamil titled [[Vedhalam]] starred Ajith alongside an ensemble cast including [[Shruti Hassan]] and [[Rahul Dev]], Vivegam is the latest movie in which Ajith and Siva worked together. It released in August 2017 getting mixed reviews.<ref>[http://www.scooptimes.com/hit-flop/vivegam-hit-flop-verdict/9992 Vivegam Hit or Flop | Vivegam Movie Verdict]. Scooptimes (25 August 2017). Retrieved on 2017-12-31.</ref>

14:53, 11 మార్చి 2018 నాటి కూర్పు

Siva
జననం
Sivakumar Jayakumar

వృత్తి
క్రియాశీల సంవత్సరాలు2002–present

శివకుమార్ జయకుమార్ (జె.శివకుమార్) భారతీయ సినిమా దర్శకుడు. ఆయన "శివ" లేదా "సిరూతై శివ" గా సుప్రసిద్ధుడు. ఆయన తమిళ సినిమా రంగంలో ఛాయాగ్రాహకుడుగానూ, దర్శకునిగా మరియు నటునిగా తన సేవలనందించారు.

వ్యక్తిగత జీవితం

శివ కుమార్ చెన్నై లో డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ అయిన జయకుమార్ కు జన్మించాడు. [1] ఆయన మాతృభాష తమిళం.[2] ఆయన ప్రముఖ సినిమా నిర్మాత అయిన ఎ.కె.వెలన్ యొక్క మనుమడు.[3] ఆయన సోదరుడు "బాల" కూడా మలయాళ మరియు తమిళ సినిమా నటుడు మరియు అనేక టెలివిజన్ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

కెరీర్

ఆయన చిత్ర నిర్మాతగా కావాలని కోరుకున్నప్పటికీ ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకున్నాడు. ఆయన 1998లో అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్ నుండి బంగారు పతకాన్ని పొందాడు.[1] ఆయన సినిమా ఛాయాగ్రాహకుడైన "జయన్ విన్సెంట్" తో కలసి పనిచేసాడు. తరువాత ఆయన హైదరాబాద్ వచ్చి దగ్గుబాటి వెంకటేష్ నటించిన సినిమా జయం మనదేరా (2000 సినిమా) లో ఆపరేటివ్ కెమేరామన్ గా పనిచేసాడు.[1] 2002 లో ఆయన స్వతంత్రంగా సినిమా ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించాడు. ఆయన సోదరుడు "బాల" చిత్రపరిశ్రమలో చేరిన తరువాత ఆయన ఛాయాగ్రాహకునిగా తన సేవలను ప్రారంభించి సుమారు 15 చిత్రాలకు పనిచేసాడు.

2008 లో తెలుగు సినిమా నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రకోసం ఒక కథను చెప్పాడు.[1] గోపీచంద్ మరియు అనుష్కాశెట్టి లతో శౌర్యం సినిమా కు దర్శకత్వం వహించాడు. తరువాత సంవత్సరాలలో ఆయన రెండవ చిత్రం కూడా గోపీచంద్ తో చేసాడు. 2011లో శివ తమిల సినిమా రంగంలో సిరుతై చిత్రంలో దర్శకునిగా ప్రవేశించాడు. ఈ చిత్రం ఎస్.ఎస్.రాజమౌళి యొక్క తెలుగు చిత్రమైన విక్రమార్కుడు సినిమా యొక్క రీమేక్. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కార్తీ నటించాడు ఈ చిత్రం కమెర్షియల్ గా విజయం సాదించింది. ఈ విజయంతో ఆయన "సిరుతై శివ" గా మారిపోయారు.[2] ఆయన దర్శకత్వం వహించిన నాల్గవ సినిమా దరువు (సినిమా) 2012 మేలో విడుదలైంది.

In December 2011, Siva was signed by Vijaya Productions to direct a film for their centenary year with Ajith Kumar signed on to play the leading role.[4] Ajith Kumar requested Siva to rework the script to make it as a rural story and production began after a brief delay in 2013.[5] he has given film with ajith titled as Veeram which was the biggest commercial hit on his directorial ventures and told the story of a village do-gooder and his brothers. The film opened in January 2014 to positive reviews and commercial success. His second film in Tamil titled Vedhalam starred Ajith alongside an ensemble cast including Shruti Hassan and Rahul Dev, Vivegam is the latest movie in which Ajith and Siva worked together. It released in August 2017 getting mixed reviews.[6]

ఫిల్మోగ్రఫీ

ఛాయాగ్రాహకునిగా

Year Film Director Language
2002 Charlie Chaplin Sakthi Chidambaram Tamil
2002 Sreeram V. N. Aditya Telugu
2004 Nenunnanu V. N. Aditya
2005 Manasu Maata Vinadhu V. N. Aditya Telugu
2005 Gowtam SSC P. A. Arun Prasad Telugu
2006 Boss V. N. Aditya Telugu
2010 Dammunnodu B. V. V. Chowdary Telugu

దర్శకునిగా

Year Film Language
2008 Souryam Telugu
2009 Sankham Telugu
2011 Siruthai Tamil
2012 Daruvu Telugu
2014 Veeram Tamil
2015 Vedhalam Tamil
2017 Vivegam Tamil

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 "Siva Kumar (Souryam director) interview – Telugu Cinema interview – Telugu film director and cinematographer". Idlebrain.com. 23 September 2008. Retrieved 10 October 2012.
  2. 2.0 2.1 ‘Even those who are not will become Ajith's fans’. The Hindu (7 November 2015). Retrieved on 2017-12-31.
  3. Manchi manasuku manchi rojulu (1958). The Hindu (9 July 2015). Retrieved on 2017-12-31.
  4. "Ajith's new film starts rolling". IndiaGlitz. 2 December 2011. Retrieved 30 September 2012.
  5. "Ajith asks Siruthai Siva to rework script". The Times of India. 21 July 2012. Retrieved 30 September 2012.
  6. Vivegam Hit or Flop | Vivegam Movie Verdict. Scooptimes (25 August 2017). Retrieved on 2017-12-31.

బయటి లింకులు