నవ్యాంధ్రము నా జీవిత కథ: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:పుస్తకము చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →పుస్తకం గురించి: AWB తో వర్గం మార్పు, typos fixed: లో → లో , సాంఘీక → సాంఘిక, పని చేసా → పనిచేసా |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
== పుస్తకం గురించి == |
== పుస్తకం గురించి == |
||
ఈ పుస్తకంలో కాళేశ్వరరావు తన జీవిత కథతోపాటు ఆయా కాలాలలో జరిగిన సంఘటలనల గురించి కూడా రాశాడు. అంధ్రలో జరిగిన గొప్పగొప్ప కార్యక్రమాల గురించి, ప్రజలకోసం జరిగిన ఉద్యమాల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది. |
ఈ పుస్తకంలో కాళేశ్వరరావు తన జీవిత కథతోపాటు ఆయా కాలాలలో జరిగిన సంఘటలనల గురించి కూడా రాశాడు. అంధ్రలో జరిగిన గొప్పగొప్ప కార్యక్రమాల గురించి, ప్రజలకోసం జరిగిన ఉద్యమాల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది. |
||
ఈ పుస్తకం మొదటి సంపుటాన్ని రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు 1959 ఉగాదికి ఆంధ్రప్రజలకు అంకితమిస్తూ విడుదల చేసారు. రచయిత జీవితకాలము ఆంధ్రదేశములో జరిగిన మత- |
ఈ పుస్తకం మొదటి సంపుటాన్ని రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు 1959 ఉగాదికి ఆంధ్రప్రజలకు అంకితమిస్తూ విడుదల చేసారు. రచయిత జీవితకాలము ఆంధ్రదేశములో జరిగిన మత-సాంఘిక-రాజకీయ-ఆర్ధిక విప్లవములకు సాక్ష్యము. అవన్నీ ఈ పుస్తకములో చేర్చినట్టుగా రచయిత ముందుమాటలో పేర్కొన్నారు. |
||
ప్రస్తుత పుస్తక సంపాదకులుగా డా॥డి. చంద్రశేఖర రెడ్డి, పుస్తక ఆకృతీకరణకు పురుషోత్త్ కుమార్ |
ప్రస్తుత పుస్తక సంపాదకులుగా డా॥డి. చంద్రశేఖర రెడ్డి, పుస్తక ఆకృతీకరణకు పురుషోత్త్ కుమార్ పనిచేసారని పుస్తక మనవి మాటలలో తెలుగు సమితి అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.<ref>మనవి పేజీ 9, నవ్యాంధ్రము</ref> |
||
== పుస్తకం పేరు గురించి == |
== పుస్తకం పేరు గురించి == |
01:28, 24 జూన్ 2019 నాటి కూర్పు
నవ్యాంధ్రము నా జీవిత కథ | |
కృతికర్త: | అయ్యదేవర కాళేశ్వరరావు |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | జీవిత చరిత్ర |
ప్రచురణ: | ఎమ్మెస్కో ప్రచురణలు |
విడుదల: | జనవరి 8, 2006 |
పేజీలు: | 482 |
నవ్యాంధ్రము నా జీవిత కథ అనే పుస్తకం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రథమ సభాపతి, విశాలాంధ్రావతరణ ముఖ్య కారకులైన అయ్యదేవర కాళేశ్వరరావు గారి స్వీయచరిత్ర.[1][2][3]
పుస్తకం గురించి
ఈ పుస్తకంలో కాళేశ్వరరావు తన జీవిత కథతోపాటు ఆయా కాలాలలో జరిగిన సంఘటలనల గురించి కూడా రాశాడు. అంధ్రలో జరిగిన గొప్పగొప్ప కార్యక్రమాల గురించి, ప్రజలకోసం జరిగిన ఉద్యమాల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది. ఈ పుస్తకం మొదటి సంపుటాన్ని రచయిత అయ్యదేవర కాళేశ్వరరావు 1959 ఉగాదికి ఆంధ్రప్రజలకు అంకితమిస్తూ విడుదల చేసారు. రచయిత జీవితకాలము ఆంధ్రదేశములో జరిగిన మత-సాంఘిక-రాజకీయ-ఆర్ధిక విప్లవములకు సాక్ష్యము. అవన్నీ ఈ పుస్తకములో చేర్చినట్టుగా రచయిత ముందుమాటలో పేర్కొన్నారు. ప్రస్తుత పుస్తక సంపాదకులుగా డా॥డి. చంద్రశేఖర రెడ్డి, పుస్తక ఆకృతీకరణకు పురుషోత్త్ కుమార్ పనిచేసారని పుస్తక మనవి మాటలలో తెలుగు సమితి అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.[4]
పుస్తకం పేరు గురించి
తన జీవిత విశేషాలతోపాటూ, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ఈ పుస్తకంలో ఉన్నందున ఈ పుస్తకానికి నవ్యాంధ్రము నా జీవిత కథ అని పేరు పెట్టాడు.
మూలాలు
- ↑ ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు (22 January 2018). "బెజవాడ అడుగుజాడ అయ్యదేవర!". విజయవాడ, ఆంధ్రజ్యోతి. Retrieved 2 May 2018.
- ↑ ఆంధ్రభూమి, సబ్ ఫీచర్ (26 February 2016). "మలితరం గొప్ప నేత 'అయ్యదేవర' ( నేడు వర్ధంతి)". అయ్యదేవర పురుషోత్తమరావు. Retrieved 2 May 2018.
- ↑ ఎమ్మెస్కో బుక్స్. "నవ్యాంధ్రము నా జీవిత కథ". www.emescobooks.com. ఎమ్మెస్కో బుక్స్ ప్రై. లి. Retrieved 2 May 2018.
- ↑ మనవి పేజీ 9, నవ్యాంధ్రము