"రూలర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
మూలం చేర్చాను
(మూలం చేర్చాను)
(మూలం చేర్చాను)
}}
 
'''రూలర్''' [[తెలుగు]] యాక్షన్ [[సినిమా]]. జి.కె. ఎంటర్టైన్మెంట్స్, హ్యాపీ మూవీస్<ref>{{cite web|url=https://telanganatoday.com/balayya-turns-golfer-for-his-105th-movie|title=Balayya turns golfer for his 105th movie |work=Telangana Today}}</ref> పతాకంపై సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి [[కె. ఎస్. రవికుమార్]] దర్శకత్వం వహించాడు.<ref>{{cite web|url=https://www.firstpost.com/entertainment/ruler-nandamuri-balakrishnas-upcoming-film-with-ks-ravi-kumar-to-release-on-20-december-7558651.html|title=Ruler: Nandamuri Balakrishna's upcoming film with KS Ravi Kumar to release on 20 December |work=First Post.com}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/balakrishna-starrer-ruler-wraps-up-its-thailand-schedule/articleshow/70907885.cms|title=Balakrishna starrer Ruler wraps up its Thailand schedule - Times of India|website=The Times of India}}</ref> [[నందమూరి బాలకృష్ణ]], [[సోనాల్ చౌహాన్]], [[వేదిక]], [[ప్రకాష్ రాజ్]], [[జయసుధ]], [[భూమిక చావ్లా]] తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.<ref>{{Cite news|url=http://english.tupaki.com/movienews/article/Ruler-First-Look/92163|title=First look:Powerful Balayya as Ruler!|work=Tupaki |access-date=7 November 2019}}</ref> ఈ చిత్రానికి [[చిరంతన్ భట్]] సంగీతం అందించాడు. ఈ చిత్రంలో డాన్ మరియు పోలీస్ ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేశాడు.
 
== కథ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2793211" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ