"రూలర్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
 
== కథ ==
ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన మినిస్టర్రాష్ట్రమంత్రి భవాని సింగ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన కూతురు కులాంతర వివాహానికి పోలీస్ ఆఫీసర్ ధర్మా (బాలకృష్ణ) సపోర్ట్ గా నిలుస్తాడు. దీనితో భవాని సింగ్ ఆఫీసర్ ధర్మాని ఎలా అయిన అంతమోదించాలని అనుకుంటాడు. కానీ ఆఫీసర్ ధర్మా కాస్తా అర్జున్ ప్రసాద్ గా ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి సి.ఈ.వో .గా కనిపిస్తాడు. కంపెనీ పనిమీద బ్యాంకాక్ వెళ్ళిన అర్జున్ ప్రసాద్ పై అటాక్ జరుగుతుంది. ఇంతకి ఆ అటాక్ చేసింది ఎవరు ? అసలు ఈ ధర్మ ఎవరు? ఎందుకు అర్జున్ ప్రసాద్ ను ధర్మ అంటున్నారు? అన్నది తెరపైనమిగతా చూడాల్సిందేకథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2793266" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ