ఇల్కాల్ చీర: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎ఇతర లింకులు: {{commons category|Ilkal saree}}
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 31: పంక్తి 31:
'''ఇల్కాల్ చీరలు''' (Ilkal saree) [[కర్ణాటక]] రాష్ట్రములోని [[బాగల్ కోట జిల్లా]] కు చెందిన [[ఇల్కాల్]] లో తయారవుతున్న ప్రసిద్ధ [[చీర]]లు. ఇది భారతదేశంలో ఒక సాధారణ స్త్రీ ఉపయోగించే సంప్రదాయ రూపం. ఇల్కాల్ చీర నేయడానికి కాటన్ ను ఉపయోగిస్తారు. బార్డర్ మరియు కుచ్చిళ్లు కోసం ఆర్ట్ సిల్క్ ను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆర్ట్ సిల్క్ కు బదులుగా స్వచ్ఛమైన పట్టు కూడా ఉపయోగిస్తారు.
'''ఇల్కాల్ చీరలు''' (Ilkal saree) [[కర్ణాటక]] రాష్ట్రములోని [[బాగల్ కోట జిల్లా]] కు చెందిన [[ఇల్కాల్]] లో తయారవుతున్న ప్రసిద్ధ [[చీర]]లు. ఇది భారతదేశంలో ఒక సాధారణ స్త్రీ ఉపయోగించే సంప్రదాయ రూపం. ఇల్కాల్ చీర నేయడానికి కాటన్ ను ఉపయోగిస్తారు. బార్డర్ మరియు కుచ్చిళ్లు కోసం ఆర్ట్ సిల్క్ ను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆర్ట్ సిల్క్ కు బదులుగా స్వచ్ఛమైన పట్టు కూడా ఉపయోగిస్తారు.
== చరిత్ర ==
== చరిత్ర ==
ఇల్కాల్ పురాతన వస్త్ర కేంద్రం. ఇక్కడ చీరలు నేయడం 8 వ శతాబ్దం లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది<ref name="hist">Brief history of Ilkal sarees is provided by {{cite web|url=http://www.hinduonnet.com/folio/fo9906/99060260.htm|author=Kamala Ramakrishnan|title=Southern legacy|work=Online edition of the Hindu, dated 1999-06-20|publisher=1999, The Hindu|accessdate=2007-04-22}}</ref> . ఇల్కాల్ లో తయారైన చీరలు [[బళ్ళారి]] పట్టణం చుట్టు ప్రక్కలనున్న స్థానిక నాయకులకు అందించడం ఆనవాయితీగా వస్తుంది. స్థానికంగా లభించే ముడి పదార్థాల వల్ల ఇక్కడ వస్త్ర పరిశ్రమ నెలకొనబడేందుకు సహాయపడింది<ref name="story">{{cite news|url=http://economictimes.indiatimes.com/articleshow/31067899.cms |title=Ilkal saree's story |work=Online edition of the Economic Times, dated 2002-12-12 |publisher=© 2007 Times Internet Limited |accessdate=2007-04-22 |date=2002-12-12 |deadurl=yes |archiveurl=https://web.archive.org/20040828130446/http://economictimes.indiatimes.com:80/articleshow/31067899.cms |archivedate=August 28, 2004 }}</ref>. ఇల్కాల్ పట్టణంలో 20, 000 మంది చీరల నేతలో నిమగ్నమై ఉన్నారు<ref name="ilkal">The history of Indian sarees is discussed by {{cite web|url=http://www.deccanherald.com/deccanherald/nov23/sh1.asp|author=SUBBALAKSHMI B M
ఇల్కాల్ పురాతన వస్త్ర కేంద్రం. ఇక్కడ చీరలు నేయడం 8 వ శతాబ్దం లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది<ref name="hist">Brief history of Ilkal sarees is provided by {{cite web|url=http://www.hinduonnet.com/folio/fo9906/99060260.htm|author=Kamala Ramakrishnan|title=Southern legacy|work=Online edition of the Hindu, dated 1999-06-20|publisher=1999, The Hindu|accessdate=2007-04-22|archive-url=https://web.archive.org/web/20070701071022/http://www.hinduonnet.com/folio/fo9906/99060260.htm|archive-date=2007-07-01|url-status=dead}}</ref> . ఇల్కాల్ లో తయారైన చీరలు [[బళ్ళారి]] పట్టణం చుట్టు ప్రక్కలనున్న స్థానిక నాయకులకు అందించడం ఆనవాయితీగా వస్తుంది. స్థానికంగా లభించే ముడి పదార్థాల వల్ల ఇక్కడ వస్త్ర పరిశ్రమ నెలకొనబడేందుకు సహాయపడింది<ref name="story">{{cite news |url=http://economictimes.indiatimes.com/articleshow/31067899.cms |title=Ilkal saree's story |work=Online edition of the Economic Times, dated 2002-12-12 |publisher=© 2007 Times Internet Limited |accessdate=2007-04-22 |date=2002-12-12 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20040828130446/http://economictimes.indiatimes.com/articleshow/31067899.cms |archivedate=2004-08-28 |url-status=live }}</ref>. ఇల్కాల్ పట్టణంలో 20, 000 మంది చీరల నేతలో నిమగ్నమై ఉన్నారు<ref name="ilkal">The history of Indian sarees is discussed by {{cite web|url=http://www.deccanherald.com/deccanherald/nov23/sh1.asp|author=SUBBALAKSHMI B M|title=Between the folds|work=Online edition of the Deccan Herald, dated 2003-11-23|publisher=1999 The Printers (Mysore) Private Ltd.|accessdate=2007-04-22|archiveurl=https://web.archive.org/web/20070404094343/http://www.deccanherald.com/deccanherald/nov23/sh1.asp|archivedate=2007-04-04|url-status=live}}</ref>.
|title=Between the folds|work=Online edition of the Deccan Herald, dated 2003-11-23|publisher=1999 The Printers (Mysore) Private Ltd.|accessdate=2007-04-22 |archiveurl = http://web.archive.org/web/20070404094343/http://www.deccanherald.com/deccanherald/nov23/sh1.asp <!-- Bot retrieved archive --> |archivedate = 2007-04-04}}</ref>.


== వివరణ ==
== వివరణ ==

04:48, 7 జనవరి 2020 నాటి కూర్పు

ఈ వ్యాసం
భౌగోళిక గుర్తింపు (GI)
జాబితాలో భాగం

ఇల్కాల్ చీర
వివరణకర్ణాటక రాష్ట్రములోని బాగల్ కోట జిల్లా కు చెందిన ఇల్కాల్ లో తయారవుతున్న ప్రసిద్ధ చీరలు
రకంవస్త్రాలు
ప్రాంతంకర్ణాటక రాష్ట్రములోని బాగల్ కోట జిల్లా
దేశంభారతదేశం
నమోదైంది2009

భౌగోళిక గుర్తింపు భౌగోళిక గుర్తింపు

ఇల్కాల్ చీరలు (Ilkal saree) కర్ణాటక రాష్ట్రములోని బాగల్ కోట జిల్లా కు చెందిన ఇల్కాల్ లో తయారవుతున్న ప్రసిద్ధ చీరలు. ఇది భారతదేశంలో ఒక సాధారణ స్త్రీ ఉపయోగించే సంప్రదాయ రూపం. ఇల్కాల్ చీర నేయడానికి కాటన్ ను ఉపయోగిస్తారు. బార్డర్ మరియు కుచ్చిళ్లు కోసం ఆర్ట్ సిల్క్ ను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆర్ట్ సిల్క్ కు బదులుగా స్వచ్ఛమైన పట్టు కూడా ఉపయోగిస్తారు.

చరిత్ర

ఇల్కాల్ పురాతన వస్త్ర కేంద్రం. ఇక్కడ చీరలు నేయడం 8 వ శతాబ్దం లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది[1] . ఇల్కాల్ లో తయారైన చీరలు బళ్ళారి పట్టణం చుట్టు ప్రక్కలనున్న స్థానిక నాయకులకు అందించడం ఆనవాయితీగా వస్తుంది. స్థానికంగా లభించే ముడి పదార్థాల వల్ల ఇక్కడ వస్త్ర పరిశ్రమ నెలకొనబడేందుకు సహాయపడింది[2]. ఇల్కాల్ పట్టణంలో 20, 000 మంది చీరల నేతలో నిమగ్నమై ఉన్నారు[3].

వివరణ

చీర మధ్యభాగం వార్పు మరియు కుచ్చిళ్ల వార్పు కలిసే ప్రాంతంలో ఉన్న ఉచ్చుల వరుసలను స్థానికంగా TOPE TENI టెక్నిక్ అని పిలుస్తారు. ఈ టెక్నిక్ చీర ప్రత్యేక లక్షణం. . ఈ టెక్నిక్ ఇల్కాల్ లో మాత్రమే ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఎవరికైనా ఇల్కాల్ చీర అవసరం ఉంటే ఒక ప్రతి చీరకు ఒక వార్ప్ సిద్ధం చేయాల్సివుంటుంది. చీర మధ్యభాగం కోసం నిలువు దారాలను విడిగా తయారుచేస్తారు. అదేవిధంగా కుచ్చిళ్ల భాగంకోసం నాణ్యత అవసరాన్ని బట్టి మామూలు పట్టుతో లేదా స్వచ్ఛమైన పట్టు తో గాని విడివిడిగా తయారుచేస్తారు. మూడవభాగమైన బార్డర్ కోసం కుచ్చిళ్లకు ఉపయోగించిన వార్పుగాని, మామూలు పట్టుగాని లేదా స్వచ్ఛమైన పట్టుగాని ఉపయోగిస్తారు. రంగు విషయంలో ఒక్కోసారి కుచ్చిళ్లకు వాడిన రంగునే బార్డర్ కు కూడా వాడుతారు. సాధారణంగా, కుచ్చిళ్ల పొడవు 16 నుండి 27 అంగుళాల పొడవులో ఉంటుంది. కుచ్చిళ్ల దారాలు మరియు చీర మధ్యభాగపు దారాలు ఉచ్చులు (లూప్) టెక్నిక్ తో కలుపబడి ఉంటాయి. ఈ పద్ధతిని స్థానికంగా TOPE TENI టెక్నిక్ అని పిలుస్తారు.

లక్షణాలు

ఇల్కాల్ చీరల యొక్క ప్రత్యేకమైన విలక్షణం ప్రత్యేక ఎంబ్రాయిడరీ కలిగివుండడమే. ఈ రకమైన ఎంబ్రాయిడరీని కసూటి అని పిలుస్తారు. ఇల్కాల్ చీరలపై వేసే కసూటి ఎంబ్రాయిడరీలో ఉపయోగించే డిజైన్లు ఏనుగులు మరియు కమలాల వంటి సంప్రదాయ నమూనాలను ప్రతిబింబిస్తాయి. ఇల్కాల్ చీరలు సాధారణంగా 9 గజాల పొడవు ఉంటాయి. కొంగు భాగం (భుజం మీద ధరించే భాగం) లో ఆలయ గోపురాల నమూనాలు ఉంటాయి[2]. వీటిని ఎరుపు పట్టుతో తెలుపు నమూనాలతో తయారు చేస్తారు[3]. కొంగు చివరి భాగాన్ని దువ్వెన, కోట ప్రాకారాలు, జొన్నలు మరియు పర్వత శ్రేణి వంటి వివిధ ఆకారాలు యొక్క నమూనాలతో తయారుచేస్తారు. చీర బార్డర్ (4 నుండి 6 అంగుళాలు) ఎరుపు లేదా ముదురు మరియు జేగురు రంగులతో వివిధ రకాల నమూనాలు తయారు చేస్తారు. ఇల్కాల్ చీరలు కాటన్ (పత్తి)తో గాని లేదా పత్తి మరియు పట్టు లేదా స్వచ్ఛమైన పట్టు మిశ్రమంతో తయారవుతాయి. ఈ చీరల తయారిలో దానిమ్మ ఎరుపు, ఉజ్వల నెమలి ఆకుపచ్చ మరియు చిలుక ఆకుపచ్చ వంటి సాంప్రదాయక రంగులు ఉపయోగించబడతాయి. పెళ్లికూతురు కోసం తయారుచేసే చీరలను గిరి కుంకుం అని పిలిచే ఒక ప్రత్యేకమైన రంగుతో తయారు చేస్తారు. ఇటువంటి చీరలను ఈ ప్రాంతంలో పూజారుల భార్యలు ధరిస్తారు[3].

మూలాలు

  1. Brief history of Ilkal sarees is provided by Kamala Ramakrishnan. "Southern legacy". Online edition of the Hindu, dated 1999-06-20. 1999, The Hindu. Archived from the original on 2007-07-01. Retrieved 2007-04-22.
  2. 2.0 2.1 "Ilkal saree's story". Online edition of the Economic Times, dated 2002-12-12. © 2007 Times Internet Limited. 2002-12-12. Archived from the original on 2004-08-28. Retrieved 2007-04-22. {{cite news}}: Unknown parameter |deadurl= ignored (help)
  3. 3.0 3.1 3.2 The history of Indian sarees is discussed by SUBBALAKSHMI B M. "Between the folds". Online edition of the Deccan Herald, dated 2003-11-23. 1999 The Printers (Mysore) Private Ltd. Archived from the original on 2007-04-04. Retrieved 2007-04-22.

ఇతర లింకులు