"చిరుధాన్యం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB తో "మరియు" ల తొలగింపు
చి (2409:4070:2105:E1E0:EA88:DE96:EC6B:8A96 (చర్చ) చేసిన మార్పులను పవి చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
[[Image:Grain millet, early grain fill, Tifton, 7-3-02.jpg|thumb|240px|right|[[Pearl millet]] in the field]] arikalu, andukorralu, vudalu, samalu, korralu
'''[[చిరుధాన్యాలు]]''' లేదా '''తృణధాన్యాలు''' ('''Millets''') ఆహారధాన్యాలలో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా [[ఆహారం]] కోసం మరియు, [[పశుగ్రాసం]] కోసం పెంచుతున్నారు. ఇవి ఒక శాస్త్రవిభాగం కాదు; వీటి సామాన్య లక్షణం చిన్న విత్తనాన్ని కలిగియుండడం మాత్రమే. ఇవి నీరు తక్కువగా అందే మెట్టప్రాంతాలలో పండి, పేదదేశాల ప్రజలకు [[ఆహారం|ఆహార]]<nowiki/>పు అవసరాల్ని తీరుస్తాయి.
 
==చిరుధాన్యాలలో రకాలు==
==చిరుధాన్యాల ఉపయోగాలు==
[[Image:Millet beer in Rhumsiki.jpg|thumb|right|Millet beer in [[Cameroon]]]]
చిరుధాన్యాలు ప్రాచీనకాలం నుంచి మానవ పరిణామక్రమంలో ప్రముఖపాత్ర పోషించాయి. వర్షాభావ మరియు, ఎడారి ప్రాంతంలో ఈ ధాన్యాలు మానవులకు, పసువులకు మఖ్య ఆహారం. భారతదేశములో [[జొన్న]]లు, [[సజ్జలు]], [[రాగులు]], వరిగెలు ఈనాటికీ వాడుకలో ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో కూడా త్రుణధాన్యాలు ప్రధానాహారం.
 
ఈజిప్ట్ నందు, గ్రీస్ లో క్రీ.పూ లొనే చిరుధాన్యాలతో మధ్యమును తయారుచేసారు. [[చైనా]], [[జపాన్]], [[ఇండొనేషియా]] లలో నూడుల్స్ తయారీకి ఈనాటికీ వాడుచున్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2880570" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ