చిలుకూరివారిపాలెం: కూర్పుల మధ్య తేడాలు
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం: AWB తో "మరియు" ల తొలగింపు |
చి clean up, replaced: గ్రామము → గ్రామం (2), typos fixed: , → , (2) |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''చిలుకూరివారిపాలెం''', [[ప్రకాశం జిల్లా]], [[యద్దనపూడి]] మండలానికి చెందిన |
'''చిలుకూరివారిపాలెం''', [[ప్రకాశం జిల్లా]], [[యద్దనపూడి]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 301., యస్.ట్.డీ కోడ్=08404. |
||
==గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం== |
==గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం== |
||
===త్రాగునీటి చెరువు=== |
===త్రాగునీటి చెరువు=== |
||
ఈ చెరువు వేసవిలో ప్రస్తుతం ఎండిపోయి, కొన్ని నెలలుగా త్రాగునీటికి గ్రామస్థులు పలు బాధలు పడుచున్నారు. ఈ పరిస్థితులలో, 2017,మే-26వతేదీ రాత్రి యద్దనపూడి మండలంలో వర్షం కురిసినది. ఈ వర్షపునీరు ఉధృతంగా ప్రవహించుచూ, ఈ గ్రామం దగ్గరలోని తొండాగు ద్వారా వృధాగా బయటకు పోవడం చూసిన ఈ గ్రామస్థులు, ఆ వాగు నీటికి అడ్డు కట్ట వేసి, వృధాగా పోవుచున్న ఆ నీటిని, ఓ ట్రాక్టరుకు ఏర్పాటు చేసిన పంపు ద్వారా |
ఈ చెరువు వేసవిలో ప్రస్తుతం ఎండిపోయి, కొన్ని నెలలుగా త్రాగునీటికి గ్రామస్థులు పలు బాధలు పడుచున్నారు. ఈ పరిస్థితులలో, 2017, మే-26వతేదీ రాత్రి యద్దనపూడి మండలంలో వర్షం కురిసినది. ఈ వర్షపునీరు ఉధృతంగా ప్రవహించుచూ, ఈ గ్రామం దగ్గరలోని తొండాగు ద్వారా వృధాగా బయటకు పోవడం చూసిన ఈ గ్రామస్థులు, ఆ వాగు నీటికి అడ్డు కట్ట వేసి, వృధాగా పోవుచున్న ఆ నీటిని, ఓ ట్రాక్టరుకు ఏర్పాటు చేసిన పంపు ద్వారా గ్రామంలోని చెరువులోనికి మళ్ళించి, సఫలీకృతులైనారు. ఈ గ్రామస్థులు ఈ విధంగా ముందుచూపుతో వ్యవహరించి, కొన్ని గంటల వ్యవధిలోనే వృధాగా పోవుచున్న వాగునీటిని తమ అవసరాలు తీర్చేటందుకు చెరువులోనికి మళ్ళించడాన్ని పలువురు కొనియాడినారు. [1] |
||
==గ్రామ పంచాయతీ== |
==గ్రామ పంచాయతీ== |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
==వెలుపలి లింకులు== |
==వెలుపలి లింకులు== |
||
[1] ఈనాడు ప్రకాశం; 2017,మే-28; 15వపేజీ. |
[1] ఈనాడు ప్రకాశం; 2017, మే-28; 15వపేజీ. |
||
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}} |
{{యద్దనపూడి మండలంలోని గ్రామాలు}} |
03:26, 30 మార్చి 2020 నాటి కూర్పు
చిలుకూరివారిపాలెం, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 301., యస్.ట్.డీ కోడ్=08404.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
త్రాగునీటి చెరువు
ఈ చెరువు వేసవిలో ప్రస్తుతం ఎండిపోయి, కొన్ని నెలలుగా త్రాగునీటికి గ్రామస్థులు పలు బాధలు పడుచున్నారు. ఈ పరిస్థితులలో, 2017, మే-26వతేదీ రాత్రి యద్దనపూడి మండలంలో వర్షం కురిసినది. ఈ వర్షపునీరు ఉధృతంగా ప్రవహించుచూ, ఈ గ్రామం దగ్గరలోని తొండాగు ద్వారా వృధాగా బయటకు పోవడం చూసిన ఈ గ్రామస్థులు, ఆ వాగు నీటికి అడ్డు కట్ట వేసి, వృధాగా పోవుచున్న ఆ నీటిని, ఓ ట్రాక్టరుకు ఏర్పాటు చేసిన పంపు ద్వారా గ్రామంలోని చెరువులోనికి మళ్ళించి, సఫలీకృతులైనారు. ఈ గ్రామస్థులు ఈ విధంగా ముందుచూపుతో వ్యవహరించి, కొన్ని గంటల వ్యవధిలోనే వృధాగా పోవుచున్న వాగునీటిని తమ అవసరాలు తీర్చేటందుకు చెరువులోనికి మళ్ళించడాన్ని పలువురు కొనియాడినారు. [1]
గ్రామ పంచాయతీ
చిలుకూరివారిపాలెం, యద్దనపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
మూలాలు
వెలుపలి లింకులు
[1] ఈనాడు ప్రకాశం; 2017, మే-28; 15వపేజీ.