"నడమంత్రపు సిరి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
* [[హరనాధ్]]
* [[విజయ నిర్మల]]
* నాగభూషణం

* రాజనాల
* సూర్యకాంతం
* విజయలలిత
* రాజబాబు
* అనూరాధ్
* సత్యనారాయణ
* మాలతి
* సీతారాం
* ఉదయచంద్రిక
* కోళ్ళ సత్యం
== సాంకేతికవర్గం ==
* దర్శకత్వం: [[టి.రామారావు]]
* సంగీతం: [[టి.చలపతిరావు]]
* నిర్మాణ సంస్థ: శ్రీ విజయకృష్ణ మూవీస్
== పాటలు ==
ఈ చిత్రానికి పాటలను సినారె, కొసరాజు, సముద్రాల జూనియర్, ఆరుద్ర, దాశరథి వ్రాయగా టి.చలపతిరావు సంగీతాన్ని సమకూర్చాడు. పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, బి.వసంత, పి.బి.శ్రీనివాస్, టి.ఆర్.జయదేవ్, మాధవపెద్ది గానం చేశారు<ref>{{cite web |last1=కొల్లూరు భాస్కరరావు |title=నడమంత్రపు సిరి - 1968 |url=https://web.archive.org/web/20200405164646/https://ghantasalagalamrutamu.blogspot.com/2011/03/1968.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరు భాస్కరరావు |accessdate=5 April 2020}}</ref>.
{| class="wikitable"

! క్ర.సం. !! పాట !! పాడినవారు !! రచన

| 1 || అల్లో నేరేడుపండు పుల్లపుల్లగున్నాది మామా || [[ఎల్.ఆర్.ఈశ్వరి]],
టి.ఆర్.జయదేవ్ || [[సింగిరెడ్డి నారాయణరెడ్డి|సినారె]]

| 2 || అబ్బబ్బో ఏమందం సుందరీ ఉబ్బి తబ్బిబ్బవుతు || టి.ఆర్.జయదేవ్,
[[ఎస్.జానకి]] || సినారె

| 3 || అమ్మల్లారా లాటరీ అయ్యల్లారా లాటరీ లక్ష్మీప్రసన్న లాటరీ || [[మాధవపెద్ది సత్యం|మాధవపెద్ది]] || [[కొసరాజు రాఘవయ్య చౌదరి|కొసరాజు]]

| 4 || ఆకలిమంటలు బాబు ఇవి ఆరని మంటలు బాబు || [[పి.సుశీల]] || [[సముద్రాల జూనియర్]]

| 5 || ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు సమయం చిక్కింది || టి.ఆర్.జయదేవ్,
[[బి.వసంత]] || కొసరాజు

| 6 || నీదేరా నా మనసు ఇక నీకేరా నా వయసు || ఎస్.జానకి,
ఎల్.ఆర్.ఈశ్వరి బృందం || [[దాశరథి కృష్ణమాచార్య|దాశరథి]]

| 7 || నీ చల్లని మనసు కమ్మని వలపు ఎంతో హాయి || పి.సుశీల,
[[పి.బి.శ్రీనివాస్]] || [[ఆరుద్ర]]

== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2907922" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ