మానేరు నది: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో "మరియు" ల తొలగింపు |
చి clean up, typos fixed: → |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[File:Manair Reservoir, India.jpg|thumb|200px|మానేరు రిజర్వాయరు]] |
[[File:Manair Reservoir, India.jpg|thumb|200px|మానేరు రిజర్వాయరు]] |
||
'''మానేరు నది''' |
'''మానేరు నది''' లేదా "మానైర్" లేదా మానేరు" భారతదేశంలోని [[గోదావరి నది]]కి ఉపనది<ref>"[https://books.google.com/books?id=WLzPAAAAIAAJ&q=Maner+river Study and management of water resources in arid and semi-arid regions: Symposium held at Physical Research Laboratory, Ahmedabad, 5-8th April 1978]," Shiv K. Gupta, P. Sharma, Today & Tommorrow's Printers and Publishers, 1979, ''"... The major river draining the area is the Maner; meandering itself characteristically and flowing in north easterly direction ..."''</ref>. మానేరునది [[సిరిసిల్ల]] డివిజన్లో ప్రారంభం కాగా దీనిపై [[గంభీరావుపేట్]] వద్ద [[ఎగువ మానేరు డ్యామ్]], [[మధ్య మానేరు డ్యామ్]] లను, [[కరీంనగర్]] వద్ద [[దిగువ మానేరు డ్యామ్]] నిర్మించారు. అనంతరం ఈ నది [[గోదావరి]]లో కలుస్తుంది.<ref>{{Cite web|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=karimnagar&info=krnrivers|title=నదులు - కరీంనగర్}}</ref> [[దిగువ మానేరు డ్యామ్]] [[తెలంగాణ]] రాష్ట్రం లోని [[కరీంనగర్]] ప్రజలకు త్రాగునీటిని అందిస్తుంది. ఇది 163.000 హెక్టార్లకు (400,000 ఎకరాల) సాగు నీటిని అందించడమేకాకుండా మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది. |
||
==మూలాలు== |
==మూలాలు== |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
{{coord|18|41|N|79|49|E|display=title|region:IN_type:river_source:GNS-enwiki}} |
{{coord|18|41|N|79|49|E|display=title|region:IN_type:river_source:GNS-enwiki}} |
||
{{Authority control}} |
{{Authority control}} |
||
[[వర్గం:గోదావరి నది ఉపనదులు]] |
[[వర్గం:గోదావరి నది ఉపనదులు]] |
||
[[వర్గం:తెలంగాణ నదులు]] |
[[వర్గం:తెలంగాణ నదులు]] |
17:17, 7 ఏప్రిల్ 2020 నాటి కూర్పు
మానేరు నది లేదా "మానైర్" లేదా మానేరు" భారతదేశంలోని గోదావరి నదికి ఉపనది[1]. మానేరునది సిరిసిల్ల డివిజన్లో ప్రారంభం కాగా దీనిపై గంభీరావుపేట్ వద్ద ఎగువ మానేరు డ్యామ్, మధ్య మానేరు డ్యామ్ లను, కరీంనగర్ వద్ద దిగువ మానేరు డ్యామ్ నిర్మించారు. అనంతరం ఈ నది గోదావరిలో కలుస్తుంది.[2] దిగువ మానేరు డ్యామ్ తెలంగాణ రాష్ట్రం లోని కరీంనగర్ ప్రజలకు త్రాగునీటిని అందిస్తుంది. ఇది 163.000 హెక్టార్లకు (400,000 ఎకరాల) సాగు నీటిని అందించడమేకాకుండా మత్స్య పరిశ్రమకు, త్రాగునీటి సరఫరా వంటి ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
మూలాలు
- ↑ "Study and management of water resources in arid and semi-arid regions: Symposium held at Physical Research Laboratory, Ahmedabad, 5-8th April 1978," Shiv K. Gupta, P. Sharma, Today & Tommorrow's Printers and Publishers, 1979, "... The major river draining the area is the Maner; meandering itself characteristically and flowing in north easterly direction ..."
- ↑ "నదులు - కరీంనగర్".