శుక్ల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 10: | పంక్తి 10: | ||
==మరణాలు== |
==మరణాలు== |
||
* [[చైత్ర బహుళ పంచమి]] :బొమ్మకంటి సత్యనారాయణరావు - తెలంగాణా విమోచనోద్యమంలో పాల్గొన్న కవి. (జ. శోభకృతు) <ref>{{cite book |last1=సురవరం ప్రతాపరెడ్డి |title=గోలకొండ కవుల సంచిక |date=1934 |publisher=గోలకొండ పత్రిక |location=హైదరాబాదు |page=385 |url=https://archive.org/details/GolkondaKavulaSanchika/page/n433/mode/2up |accessdate=28 April 2020}}</ref> |
|||
==పండుగలు, జాతీయ దినాలు== |
==పండుగలు, జాతీయ దినాలు== |
14:04, 28 ఏప్రిల్ 2020 నాటి కూర్పు
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
క్రీ.శ. 1869-1870, 1929-1930, 1999-2000లో వచ్చిన తెలుగు సంవత్సరానికి శుక్ల అని పేరు.
సంఘటనలు
- శ్రీ భారతీ తీర్థ స్వాములు ఆశ్వయుజ శుద్ధ పంచమి గురువారం (అక్టోబరు 19, 1989) నాడు పట్టాభిషిక్తులై శృంగేరి శారద పీఠాధిపత్యమును వహించిరి.
- 1869 ఫాల్గుణ శుద్ధ ఏకాదశి : బలిజిపేటలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ.
జననాలు
- 1869 భాద్రపద బహుళ ద్వాదశి : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జాతిపిత(మ.1948).
- 1929 జ్యేష్ఠ శుద్ధ నవమి : ముటుకుల పద్మనాభరావు - కవి, అవధాని[1].
మరణాలు
- చైత్ర బహుళ పంచమి :బొమ్మకంటి సత్యనారాయణరావు - తెలంగాణా విమోచనోద్యమంలో పాల్గొన్న కవి. (జ. శోభకృతు) [2]
పండుగలు, జాతీయ దినాలు
మూలాలు
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 106.
- ↑ సురవరం ప్రతాపరెడ్డి (1934). గోలకొండ కవుల సంచిక. హైదరాబాదు: గోలకొండ పత్రిక. p. 385. Retrieved 28 April 2020.