"దురద" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,589 bytes added ,  3 నెలల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (→‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను)
 
[[యోని]]లో దురద, ఎక్కువగా ద్రవాలు స్రవించడానికి ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్, వీటిలో [[ట్రైకోమోనియాసిస్]] అనే ప్రోటోజోవాకు చెందిన వ్యాధి ఒకటి.
====దురద-యొక్క-లక్షణాలు====
==కారణాలు==
 
దురదకు సంబంధించి స్పర్శ లేదా ఇంద్రియ జ్ఞానం సర్వసాధారణమైనది మరియు సులభంగా గుర్తించడానికి వీలవుతుంది. ఇది చాలా కాలం వరకు కొనసాగవచ్చు లేదా కొద్దిపాటిగా గోక్కోవడంతో సరిపోవచ్చు. అయితే దురదకు కారణం ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటే, దురద అవుతున్న చోట గోకడంతో మాత్రమే సరిపెట్టలేము. దురద వీటితో ముడిపడి ఉంటుంది.
* చర్మం ఎరుపు కావడం
* మంట
* జలదరింపు లేదా శరీరం మండుతున్నట్లు అనుభూతి
* గడ్దలు కనిపించడం
* ఎండు చర్మం
* తునకలు
* చర్మం పై రక్షణ నిర్మాణం
* చర్మం ఊడిరావడం
* బొబ్బలు
 
దురద శరీరంలో విభిన్న స్థలాలపై ఎదురు కావచ్చు.& మోచేతులు, తలమీద, వీపుపై లేదా మర్మాంగం వద్ద దీని ప్రభావం ఉంటుంది.
==కారణాలు==
*సంక్రమణ (Infection)
*ఎక్కువ సేపు నీటిలో గడపడం.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2955961" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ