వాడుకరి చర్చ:Naveen Kancherla

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


స్వాగతం[మార్చు]

Naveen Kancherla గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Naveen Kancherla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని (OOUI JS signature icon LTR.png) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)



ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వర్గాలు తయారు చెయ్యటం

వ్యాసం దిద్దుబాటు పేజీలో ఆ వ్యాసం తార్కికంగా ఏ వర్గానికి చెందుతుందో ఆ పేరు రాయండి. ఉదాహరణకు: [[వర్గం:వికీపీడీయాలో కోరుతున్న బొమ్మలు]]. తరువాత ఆ పేజీని భద్రపరచండి. అది కొత్త వర్గం కాబట్టి, వ్యాసంలో పేజీ చివరి భాగాన ఇది ఎర్రలింకులా కనిపిస్తుంది. ఆ లింకుకు వెళ్ళి ఆ వర్గానికి సంబంధించిన చిన్న వివరణను రాయండి. ఓ రెండు మూడు వాక్యాలైనా పరవాలేదు. లేదా ఆ పేజీని ఇప్పటికే ఉన్న మరో వర్గంలోకి చేర్చండి. ఉదాహరణకు [[వర్గం:వికీపీడియా నిర్వహణ]] అని రాసి భద్రపరచండి. ఇక వర్గం తయారైనట్టే.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.



  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   శ్రీరామమూర్తి (చర్చ) 13:51, 19 నవంబర్ 2019 (UTC)

We sent you an e-mail[మార్చు]

Hello Naveen Kancherla,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)