పంజరంలో పసిపాప: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:రాజనాల నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 35: పంక్తి 35:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
* [http://ghantasalagalamrutamu.blogspot.com/2011/03/1973_16.html ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
* [http://ghantasalagalamrutamu.blogspot.com/2011/03/1973_16.html ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

[[వర్గం:రాజనాల నటించిన చిత్రాలు]]

11:29, 6 ఆగస్టు 2020 నాటి కూర్పు

పంజరంలో పసిపాప
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం గిడుతూరి సూర్యం
కథ గిడుతూరి సూర్యం
చిత్రానువాదం గిడుతూరి సూర్యం
తారాగణం జి.రామకృష్ణ ,
రాజశ్రీ
సంగీతం సాలూరి హనుమంతరావు
నేపథ్య గానం ఎల్.ఆర్.ఈశ్వరి
సంభాషణలు దాసరి నారాయణరావు
ఛాయాగ్రహణం పి.దేవరాజ్
కూర్పు కందస్వామి
నిర్మాణ సంస్థ రవి చిత్ర ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు

పాటలు

  1. ఆనందం అందిస్తాను టుయు అందాన్ని చిందిస్తాను టుయు - ఎల్.ఆర్. ఈశ్వరి
  2. ఓ పచ్చని సంసారం మన చక్కని అనుబంధం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్. ఆర్. ఈశ్వరి
  3. ఓరోరి బసవన్నా డూడూడూ బసవన్నా చూడరా మాయదారి వేషాలు - ఎల్.ఆర్. ఈశ్వరి
  4. నాజంట నువ్వుంటే చాలు బ్రతుకంతా అడుగున అడుగేసి - రామకృష్ణ, పి.సుశీల
  5. సొగసే చెలి బంధము నీకే అది సొంతం పచ్చని పగడాలు - రామకృష్ణ, పి.సుశీల
  6. శ్రీవేంకటేశా దేవా కరుణించి కాపాడరావా కరుణించి - ఎస్. జానకి

బయటి లింకులు