మిడత: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →వెలుపలి లంకెలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు |
మొలక కాదు. అంచేత -మొలక మూస ట్యాగులు: మానవిక తిరగవేత విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
== వెలుపలి లంకెలు == |
== వెలుపలి లంకెలు == |
||
{{మొలక-జంతుశాస్త్రం}} |
05:51, 17 ఆగస్టు 2020 నాటి కూర్పు
మిడత | |
---|---|
Desert locust, Schistocerca gregaria Male (on top) and female | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Superclass: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: |
మిడత (ఆంగ్లం Locust) ఒక విధమైన కీటకము.పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. మిడతల దండు అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు మైలు విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.జీవిత కాలం 10 వారాలు. రోజుకి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.[1]
మూలాలు
- ↑ "Desert Locust Information Service of FAO: Locust FAQs". www.fao.org. Retrieved 2020-05-25.