"కడియం శ్రీహరి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
 
==రాజకీయ ప్రస్థానం==
ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1987-1994 మధ్యకాలంలో వ‌రంగ‌ల్ జిల్లా తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేశాడు. 1988 లో కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథార‌టీ చైర్మ‌న్ గా పని చేశాడు. క‌డియం శ్రీ‌హ‌రి 1994 లో తొలిసారిగా స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది, ముఖ్యమంత్రి నంద‌మూరి తార‌క రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్‌ శాఖ మంత్రిగా పని చేశాడు. నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ , విద్య నీటిపారుద‌ల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఉన్నాడు. 2013 లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2014 లోక్ సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుండి వ‌రంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా పోటీ చేసి గెలుపొందాడు. 2015 లో తెలంగాణ డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ప‌నిచేశాడు.<ref name="Kadiyam Srihari sworn-in as Deputy Chief Minister of Telengana">{{cite news |last1=Business-standard |title=Kadiyam Srihari sworn-in as Deputy Chief Minister of Telengana |url=https://www.business-standard.com/article/news-ani/kadiyam-srihari-sworn-in-as-deputy-chief-minister-of-telengana-115012500416_1.html |accessdate=12 November 2019 |work=Business Standard India |date=25 January 2015 |archiveurl=https://web.archive.org/web/20191112151835/https://www.business-standard.com/article/news-ani/kadiyam-srihari-sworn-in-as-deputy-chief-minister-of-telengana-115012500416_1.html |archivedate=12 నవంబర్November 2019 |url-status=live }}</ref><ref name="కడియం.. రెండేళ్లు">{{cite news |last1=సాక్షి |first1=జిల్లాలు |title=కడియం.. రెండేళ్లు |url=https://www.sakshi.com/news/district/kadiyam-two-years-to-complete-the-deputy-chief-minister-444242 |accessdate=12 November 2019 |work=Sakshi |date=25 January 2017 |archiveurl=https://web.archive.org/web/20191112152723/https://www.sakshi.com/news/district/kadiyam-two-years-to-complete-the-deputy-chief-minister-444242 |archivedate=12 నవంబర్November 2019 |language=te |url-status=live }}</ref>
 
==మూలాలు==
4,955

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3020730" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ