శ్రీరస్తు శుభమస్తు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 25: పంక్తి 25:
== నటవర్గం ==
== నటవర్గం ==
{{Div col|colwidth=20em|gap=2em}}
{{Div col|colwidth=20em|gap=2em}}
[[చిరంజీవి]]
* [[చిరంజీవి]]
[[సరిత]]
* [[సరిత]]
[[కవిత (నటి)|కవిత]]
* [[కవిత (నటి)|కవిత]]
[[నూతన్ ప్రసాద్]]
* [[నూతన్ ప్రసాద్]]
* సువర్ణ
Suvarna, Athili Lakshmi, P.L. Narayana, Jagarlamudi Radhakrishna Murthy, Chittibabu (Comedian), Echuri, Mallikarjun Rao, J.V. Ramana Murthy, M. Prabhakar Reddy, Rajanala, C.H. Krishna Murthy, Mikkilineni Jagadish Babu, Vyas Chand
* [[అత్తిలి లక్ష్మి]]
Guest Appearance: M. Prabhakar Reddy, Rajanala, C.H. Krishna Murthy
* [[పి.ఎల్. నారాయణ]]
Special Appearance: Mikkilineni Jagadish Babu, Vyas Chand
* [[జాగర్లమూడి రాధాకృష్ణ]]

* [[చిట్టిబాబు (నటుడు)|చిట్టిబాబు]]
* ఏచూరి
* [[మల్లికార్జున రావు (నటుడు)|మల్లికార్జునరావు]]
* [[జె. వి. రమణమూర్తి]]
* [[యం. ప్రభాకరరెడ్డి]] (అథితి నటుడు)
* [[రాజనాల కాళేశ్వరరావు|రాజనాల]] (అథితి నటుడు)
* సి.హెచ్. కృష్ణమూర్తి (అథితి నటుడు)
* మిక్కిలినేని జగదీష్ బాబు (అథితి నటుడు)
* వ్యాస్ చంద్ (అథితి నటుడు)
{{div col end}}
{{div col end}}



08:24, 27 ఆగస్టు 2020 నాటి కూర్పు

శ్రీరస్తు శుభమస్తు
దర్శకత్వంకట్టా సుబ్బారావు
రచనవీటూరి (మాటలు)
నిర్మాతకె. నరసింహరావు, వై. వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్య
తారాగణంచిరంజీవి,
సరిత,
కవిత,
నూతన్ ప్రసాద్
ఛాయాగ్రహణంరంగ
కూర్పుభాస్కర్
సంగీతంజె.వి.రాఘవులు
నిర్మాణ
సంస్థ
శ్రీ అలయమ్మన్ క్రియేషన్స్
విడుదల తేదీ
సెప్టెంబరు 26, 1981
సినిమా నిడివి
119 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీరస్తు శుభమస్తు 1981, సెప్టెంబరు 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ అలయమ్మన్ క్రియేషన్స్ పతాకంపై కె. నరసింహరావు, వై. వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్యల నిర్మాణ సారథ్యంలో కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, సరిత, కవిత, నూతన్ ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: కట్టా సుబ్బారావు
  • నిర్మాత: కె. నరసింహరావు, వై. వెంకటేశ్వరరావు, దోగుపర్తి సోమయ్య
  • మాటలు: వీటూరి
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • ఛాయాగ్రహణం: రంగ
  • కూర్పు: భాస్కర్
  • కళా దర్శకత్వం: మోహన్
  • నిర్మాణ సంస్థ: శ్రీ అలయమ్మన్ క్రియేషన్స్

పాటలు

ఈ చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించగా, వేటూరి పాటలు రాశాడు.[2][3]

  1. కోమలాంగి వచ్చిందిరో మెచ్చిందిరో నచ్చిందిరో (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  2. శ్రీదేవి నాదేవి కరుణ చూపవా (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
  3. శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణమస్తు (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  4. నవ్విస్తాడే కవ్విస్తాడే మురిపాలెన్నో కురిపిస్తాడే (పి. సుశీల)
  5. శ్రీరస్తు శుభమస్తు శ్రీవారికి కళ్యాణమస్తు (పి. సుశీల)

మూలాలు

  1. "Srirasthu Subhamasthu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-27.
  2. "Sreerasthu Subhamasthu – Naa Songs". naasongs.co. Retrieved 2020-08-27.
  3. "Srirasthu Subhamasthu". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-27.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు