"సాత్యకి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3,262 bytes added ,  12 సంవత్సరాల క్రితం
అనువాదం
(పేజీ సృష్టించాను)
 
(అనువాదం)
'''సాత్యకి'''కి యుయూధనుడు అనిఅను పేరు కూడా పేరుకలదు. He is a powerful warrior belong to the Yadava-Vrishniఇతను [[dynastyకృష్ణుడు|కృష్ణునికి]] of Lordచెందిన [[Krishnaవృషణి]], inయాదవ theవంశమునకు [[Mahābhārata]]చెందిన మహా epicయోధుడు.
 
సాత్యకి [[కృష్ణుడు|కృష్ణుని]] భక్తుడు. ఇతను [[అర్జునుడు|అర్జునునితో]] కలసి [[ద్రోణుడు|ద్రోణుని]] వద్ద యుద్ధ విద్యలు అభ్యసించాడు. ఇతను [[అర్జునుడు]] మంచి స్నేహితులు. సాత్యకి తండ్రి [[సాత్యక]]. ఇతను [[కురుక్షేత్ర సంగ్రామం]]లో [[పాండవులు|పాండవులతో]] కలసి [[కౌరవులు|కౌరవులపై]] యుద్దం చేసెను. [[కృష్ణుడు]] శాంతి రాయబారమునకు [[హస్తినాపురం]]నకు వచ్చునపుడు [[సాత్యకి]]తో కలసి వచ్చెను.
Satyaki is devoted to Krishna and his best friend [[Arjuna]], with whom he trained under [[Drona]] in military arts. He was born in the line of Shini of the [[Vrishni]] clan, and was a son of Satyaka. He strongly and passionately favored the cause of the [[Pandavas]] over the [[Kauravas]] in the [[Kurukshetra War]]. Satyaki accompanied Krishna to the [[Kuru]] capital, with Krishna as the emissary of peace which was ridiculed and turned down by [[Duryodhana]].
 
సాత్యకి మరియు [[క్రితవర్మ]]లు [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పోరాడిన [[యాదవ]] వీరులలో ముఖ్యులు. వీరిలో సాత్యకి [[పాండవులు|పాండవుల]] వైపు, [[క్రితవర్మ]] [[కౌరవులు|కౌరవుల]] వైపు పోరాడారు. యుద్ధంలో ఒకసారి [[ద్రోణుడు|ద్రోణుని]] విల్లుని 101 సార్లు విరచి అతనిని ఆశ్చర్యపరిచాడు. [[కురుక్షేత్ర సంగ్రామం]]లో పదునాల్గవ రోజున సాత్యకి తమకు చాలా కాలంగా కుటుంబ వైరం ఉన్న [[భురిస్రవుడు|భురిస్రవునితో]] యుద్ధం చేసాడు. చాలాసేపటి తరువాత ఆ యుద్ధంలో సాత్యకి అలసిపోయాడు. [[భురిస్రవుడు]] సాత్యకిని బాగా గాయపరిచి యుద్ధస్థలమునందు జుట్టు పట్టుకుని ఈడ్చాడు. [[కృష్ణుడు]] [[అర్జునుడు|అర్జునునితో]] జరుగుతున్న పోరాటము గురించి వివరించి సాత్యకి ప్రాణములకు గల ముప్పు గురించి హెచ్చరించాడు. [[భురిస్రవుడు]] సాత్యకిని సంహరించుటకు తన ఖడ్గము పైకి ఎత్తాడు. అంతలో [[అర్జునుడు]] తన బాణంతో [[భురిస్రవుడు|భురిస్రవుని]] చేయి ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు.
In the Kurukshetra war, Satyaki and [[Kritavarma]] were two important Yadava heroes who fought on the opposing sides. Satyaki fought on the side of the Pandavas, whereas Kritavarma joined the Kauravas. Satyaki was a valiant warrior and on one particular occasion, stunned Drona by allegedly breaking his bow for a successive 101 times. In the course of the fourteenth day of the conflict, Satyaki fights an intense battle with his archrival [[Bhurisravas]] with whom he has a long standing family feud. After a long and bloody battle, Satyaki begins to tire, and Bhurisravas batters him and drags him across the battlefield. Arjuna is warned by Lord [[Krishna]] of what is happening. Bhurisravas prepares to kill Satyaki, but he is rescued from death by [[Arjuna]], who shoots an arrow cutting off Bhurisravas' arm.
 
[[భురిస్రవుడు]] ముందు హెచ్చరించకుండా తన మీద దాడి చేసి యుద్ధనీతి తప్పావని [[అర్జునుడు|అర్జునుని]] నిందిస్తాడు. అలసిపోయి నిరాయుధుడైన సాత్యకిపై దాడి చేయుట యుద్ధనీతికి వ్యతిరేకం అని [[అర్జునుడు]] ప్రతినింద చేస్తాడు. అదియును గాక తన స్నేహితుడైన సాత్యకి ప్రాణాలు కాపాడుట తన విధి అని వివరిస్తాడు.
Bhurisrava wails out that by striking him without warning, Arjuna had disgraced the honor between warriors. Arjuna rebukes him for attacking a defenseless Satyaki. He reiterates that protecting Satyaki's life at all costs was his responsibility as a friend and comrade in arms.
 
అంతట [[భురిస్రవుడు]] ఆయుధములు విడచి తన దేహము విడుచుటకు కూర్చుని [[ధ్యానం]] చేయసాగాడు. అప్పటికి స్పృహలోకి వచ్చిన సాత్యకి తన ఖడ్గంతో [[భురిస్రవుడు|భురిస్రవుని]] తల ఖండించుటకు ఉద్యుక్తుడయ్యాడు. ప్రతిఒక్కరూ వారిస్తున్ననూ వినకుండా సాత్యకి [[భురిస్రవుడు|భురిస్రవుని]] తల ఖండించెను.
Satyaki emerges from his swoon, and swiftly decapitates his enemy. He is condemned for this rash act, but every soldier present realizes that the power of [[Krishna]] made Satyaki end Bhurisravas' life, which was going to happen anyway.
 
[[కురుక్షేత్ర సంగ్రామం]]లో సాత్యకి, [[క్రితవర్మ]] ఇద్దరూ బ్రతికారు. [[క్రితవర్మ]] [[కృపాచార్యుడు]] మరియు [[అశ్వద్ధామ]]లతో కలసి రాత్రి వేళ పాండవుల కుమారులను నిద్రిస్తున్నప్పుడు చంపుటలో పాల్గొన్నాడు. 36 ఏళ్ల తరువాత ఒకరోజు త్రాగి జరిగిన పోరాటంలో సాత్యకి నిద్రపోతున్న సైనికులను చంపావని [[క్రితవర్మ]]ని, [[క్రితవర్మ]] నిరాయుధుడైన [[భురిస్రవుడు|భురిస్రవుని]] చంపావని సాత్యకిని నిదించుకొన్నారు. ఆ యుద్ధములో సాత్యకి, [[క్రితవర్మ]], మిగిలిన [[యాదవ వంశం]] మొత్తం [[గాంధారి శాపం]] మూలంగా నాశనం అయింది.
Satyaki and Kritavarma both survived the Kurukshetra conflict . Kritavarma is involved in the slaughter of the [[Panchalas]] and the sons of the Pandavas in the undeclared night attack with [[Kripacharya]] and [[Ashwatthama]]. 36 years after the war, the [[Yadavas]], including Satyaki and Kritavarma are involved in a drunken brawl with Satyaki accusing Kritavarma of killing sleeping soldiers and Kritavarma citicizing Satyaki for his beheading of the unarmed Bhurisravas. In the ensuing melee, Satyaki, Kritavarma and the rest of the Yadavas are exterminated, as it was ordained by [[Gandhari]]'s curse. Krishna desired to remove the Yadava clan from earth at the same time as his [[Avatara]] is fulfilled, so that the earth may be free of any possibly sinful and aggressive warriors, which was the wider purpose of the Kurukshetra war.
 
[[వర్గం:మహాభారతం]]
*[http://mahabharata-resources.org/yadu_dynasty_opt_1.pdf Yadu Genealogy]
*[http://www.gita-society.com/section3/mahabharata.pdf Mahabharata translated by C Rajagopalachari]
 
{{Mahābhārata}}
{{HinduMythology}}
 
[[id:Satyaki]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/306164" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ