వాడుకరి చర్చ:మురళీధర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మురళీధర్ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:29, 27 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
ఏకవచన ప్రయోగం

విజ్ఞాన సర్వస్వంలో ఏకవచన ప్రయోగం అమర్యాద కాదు. మీరు వ్రాసే వ్యాసాలలో ఏకవచనాన్నే వాడవచ్చు. వివరాలకు వికీపీడియా:ఏకవచన ప్రయోగం చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

భారతం గురించి[మార్చు]

మురళీధర్ గారూ! నమస్కారం. భారతం లోని వివిధ పాత్రల గురించి వ్రాస్తున్నందుకూ, పాత విషయాలలోని అక్షర దోషాలు దిద్దుతున్నందుకూ అభినందనలు. దయచేసి మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఒకసారి మహా భారతము వ్యాసాన్ని కూడా చూడమని కోరుతున్నాను. ఈ వ్యాసం చాలా హీనస్థితిలో ఉంది. దీనిని ఏమైనా అభివృద్ధి చేయడం కుదురుతుందేమో ఆలోచించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:49, 31 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]

    • మురళీధర్ గారూ! ధన్యవాదాలు, మహాభారతంలోని వివిధ పాత్రల గురించి వ్రాస్తున్నందుకు. మూలాలు కూడా చేరిస్తే ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది.Rajasekhar1961 11:45, 3 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]