"విశాఖ స్టీల్ ప్లాంట్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
{{Infobox company
| name = విశాఖ ఉక్కు కర్మాగారం
| type = పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్
| logo =
| image = Vizag Steel.jpg
| caption =
| image_bathymetry =
| foundation = 1971
| owner = రాష్ట్రీయ ఇస్పాత్ నిగం
| industry = ఉక్కు
| location = విశాఖపట్నం, భారతదేశం
| key_people = కపిల్, CMD
| products = Forged Rounds <br /> re-bars <br /> Rounds <br /> Wire rods Coil <br /> Structurals
| revenue =
| homepage = {{URL|https://www.vizagsteel.com}}
}}
 
'''వైజాగ్ స్టీల్''' (Vizag Steel) గా ప్రసిద్దమైన '''విశాఖ ఉక్కు కర్మాగారం''' (Visakhapatnam Steel Plant), భారతదేశంలోని అత్యాధునికమైన ప్రభుత్వరంగ ఉక్కు తయారీదారు. ఇది, [[విశాఖపట్టణం]] నగరానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో, జర్మనీ, సోవియట్ రష్యాల సాంకేతిక సహకారంతో నిర్మించబడింది. కర్మాగారం యొక్క ఉత్పత్తులు మన్నిక కలిగినవిగా దేశవిదేశాలలో పేరుగన్నవి. సంస్థ రాబడిలో 80% జపాన్, జర్మనీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, దుబాయ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా దేశాలకు చేయబడుతున్న ఎగుమతుల ద్వారానే వస్తున్నది. 2010 నవంబరు 10న '''నవరత్న''' హోదా పొందినది. కర్మాగారం విస్తరించి ఉన్న ప్రాంతం, భారతదేశం, ఆసియా మైనర్ లలోనే అతి పెద్దది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3182578" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ