గరిక: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
950 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
{{Taxobox
| color = lightgreen
| ordo = [[Poales]]
| familia = [[పోయేసి]]
| genus = ''[[సైనోడాన్]]''
| species = '''''సై. డాక్టిలాన్'''''
| binomial = ''సైనోడాన్ డాక్టిలాన్''
| binomial_authority = ([[కరోలస్ లిన్నేయస్|లి.]]) [[Christian Hendrik Persoon|Pers.]]
}}
'''గరిక, ఒక చిన్న [[గడ్డి]] మొక్క .దీని''' వృక్షశాస్త్ర నామం సైనోడాన్ డాక్టిలాన్ (కుటుంబం: Poaceae) చెందింది అన్ని గడ్డి సైనోడాన్ లేదా గరిక కాదు. ఇది దర్భ/ ఇంపీరిటా లేదా కొన్ని సార్లు టైఫా ద్వారా భర్తీ చేయబడుతుంది.అవి తేలికపాటి అలర్జీని కలిగిస్తాయి.దీనిని [[సంస్కృతం]]లో '''దూర్వ''' అని పిలుస్తారు.
 
[[గరిక]] పోచలు ఆకుపచ్చని రంగులో పొట్టిగా ఉండి 2-15 సెం.మీ. పొడవుండి అంచులు గరుకుగా ఉంటాయి.<ref name="bidgeebush">{{cite book |title='Bidgee bush : an identification guide to common native plant species of the south western slopes of New South Wales |last=Walker |first=Karen |authorlink= |coauthors=Burrows, Geoff; McMahon, Lynne |year=2001 |publisher=[[Greening Australia]] |location=[[Yarralumla, Australian Capital Territory]] |isbn=1-875345-61-2 |page=82 |accessdate=21 March 2010}}</ref> ఒక్కొక్క కొమ్మ సుమారు 1-30 సెం.మీ. పొడుగ్గా పెరుగుతాయి. వీటి కాండం చదునుగా ఉంటుంది. కాండం చివర విత్తనాలు 2–6 గుత్తులుగా ఉంటాయి.<ref name="bidgeebush"/> వీటికి లోతైన వేర్లు ఉంటాయి, కరువు పరిస్థితులలో 2 మీటర్ల లోతుకు పోయి ఒక చాపలాగా తయారుచేస్తాయి. ఇవి విత్తనాల ద్వారా వ్యాప్తిచెందుతుంది.
 
== వైద్యరీత్యా ఉపయోగం ==
దీని వేళ్లు కొన్ని రుగ్మతలకు నివారణగా వాడతారు.వేళ్లను శుబ్రపరచి ఎండబెట్టిన తరవాత పొడిగా చేసి గ్రీన్ టీ లాగా వాడితే అయాసం, మూత్రపిండాల వ్యాధితో భాధపడుతున్నవారికి ఉపశమనం కలిగిస్తుంది.దీనిని వినాయక పూజలో నాలుగవ పత్రిగా ఉపయోగిస్తారు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20211004143443/https://www.andhrajyothy.com/telugunews/herbs-used-in-ganesh-pooja-can-prevent-corona-192109081055855|title=వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!|date=2021-10-04|website=web.archive.org|access-date=2021-10-04}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3372025" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ