ముళ్ళపూడి వెంకటరమణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనువాదం
పంక్తి 11: పంక్తి 11:


1995లో [[శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్]] నుండి [[రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం]] అందుకొన్నాడు.
1995లో [[శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్]] నుండి [[రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం]] అందుకొన్నాడు.



==రచనలు==
==రచనలు==
; హాస్య నవలలు, కథలు
; హాస్య నవలలు, కథలు [http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=27]
* [[బుడుగు]]
* [[బుడుగు]]
* [[అప్పుల అప్పారావు]]
* [[అప్పుల అప్పారావు]]
* [[ముళ్ళపూడి వెంకటరమణ కథలు]]
* [[ముళ్ళపూడి వెంకటరమణ కథలు]]
* [[అనువాద రమణీయం]]
* [[సినీ రమణీయం]]
* [[ఇద్దరు మిత్రులు]] (వెండితెర నవల)
* [[కదంబ రమణీయం]]
* [[కథానాయకుడి కథ]]
* తిరుప్పావై దివ్య ప్రబంధం [[మేలుపలుకుల మేలుకొలుపులు]]
* రమణీయ భాగవత కథలు
* రామాయణం (ముళ్ళపూడి, బాపు)
* శ్రీకృష్ణ లీలలు



; సినిమా కథ, మాటలు
; సినిమా కథ, మాటలు
పంక్తి 28: పంక్తి 39:
* [[మిష్టర్ పెళ్ళాం]]
* [[మిష్టర్ పెళ్ళాం]]
* [[రాధాగోపాలం]]
* [[రాధాగోపాలం]]



==బయటి లింకులు==
==బయటి లింకులు==

19:59, 3 నవంబరు 2008 నాటి కూర్పు

Mayor Sabbam Hari presenting the 1995 Raja-Lakshmi Literary Award to Sri Mullapudi Venkata Ramana

ముళ్ళపూడి వెంకటరమణ ఒక తెలుగు రచయిత. తెలుగు నవలలు, కథలు, సినిమా కథలు, హాస్య కథలు వ్రాశాడు. ముఖ్యంగా తన హాస్యరచనలకు ప్రసిద్ధుడయ్యాడు. ఇతను వ్రాసిన పిల్లల పుస్తకం బుడుగు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ప్రఖ్యాత చిత్రకారుడైన బాపు కృషిలో సహచరుడైనందున వీరిని బాపు-రమణ జంటగా పేర్కొంటారు.

ముళ్ళపూడి వెంకటరమణ 1931లో జన్మించాడు.

బాపు-రమణ జంటలో ఒక్కడు ముళ్ళపూడి

బాపు మొట్టమొదటి సినిమా సాక్షి నుండి పంచదార చిలక, ముత్యాల ముగ్గు, గోరంత దీపం, మనవూరి పాండవులు, రాజాధిరాజు, పెళ్ళిపుస్తకం, మిష్టర్ పెళ్ళాం, రాధాగోపాలం వంటి సినిమాలకు రచయిత.

1995లో శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ నుండి రాజా లక్ష్మీ సాహిత్య పురస్కారం అందుకొన్నాడు.


రచనలు

హాస్య నవలలు, కథలు [1]


సినిమా కథ, మాటలు

బయటి లింకులు