సోనాలి బెంద్రే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచార పెట్టె చేర్చాను
ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 19: పంక్తి 19:
| awards =
| awards =
}}
}}
'''సోనాలి బెంద్రే''' (జ. 1975 జనవరి 1) <ref>{{cite web|url=http://reviews.in.88db.com/index.php/movie/cine-events/14711-sonali-bendre-birthday-bash-|title=Sonali Bendre Birthday Bash|date=|accessdate=2012-07-10|publisher=Reviews.in.88db.com|archiveurl=https://web.archive.org/web/20131004235451/http://reviews.in.88db.com/index.php/movie/cine-events/14711-sonali-bendre-birthday-bash-|archivedate=4 October 2013|url-status=dead}}</ref> ప్రముఖ భారతీయ సినీ నటి, మోడల్. ఆమె ఎక్కువగా [[బాలీవుడ్|హిందీ]] సినిమాల్లో నటించింది. [[మరాఠీ]]తో పాటు, దక్షిణభారతదేశంలో [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]], [[కన్నడ సినిమా రంగం|కన్నడ సినిమాల్లో]] కూడా  నటించింది. ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. 90ల్లో ఆమె టాప్ హీరోయిన్ గా నిలిచింది.
'''సోనాలి బెంద్రే''' (జ. 1975 జనవరి 1) <ref>{{cite web|url=http://reviews.in.88db.com/index.php/movie/cine-events/14711-sonali-bendre-birthday-bash-|title=Sonali Bendre Birthday Bash|date=|accessdate=2012-07-10|publisher=Reviews.in.88db.com|archiveurl=https://web.archive.org/web/20131004235451/http://reviews.in.88db.com/index.php/movie/cine-events/14711-sonali-bendre-birthday-bash-|archivedate=4 October 2013|url-status=dead|access-date=2017-03-27|archive-date=2013-10-04|archive-url=https://web.archive.org/web/20131004235451/http://reviews.in.88db.com/index.php/movie/cine-events/14711-sonali-bendre-birthday-bash-}}</ref> ప్రముఖ భారతీయ సినీ నటి, మోడల్. ఆమె ఎక్కువగా [[బాలీవుడ్|హిందీ]] సినిమాల్లో నటించింది. [[మరాఠీ]]తో పాటు, దక్షిణభారతదేశంలో [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]], [[కన్నడ సినిమా రంగం|కన్నడ సినిమాల్లో]] కూడా  నటించింది. ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. 90ల్లో ఆమె టాప్ హీరోయిన్ గా నిలిచింది.


== వ్యక్తిగత జీవితం, చదువు ==
== వ్యక్తిగత జీవితం, చదువు ==

16:58, 3 ఏప్రిల్ 2022 నాటి కూర్పు

సోనాలి బెంద్రే
ఇండియా గాట్ టాలెంట్ వేదికపై సోనాలి బెంద్రే
జననం (1975-01-01) 1975 జనవరి 1 (వయసు 49)
బాంబే, మహారాష్ట్ర, భారతదేశం
విద్యాసంస్థరామనారాయణ్ రుయా కళాశాల
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1994–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు1

సోనాలి బెంద్రే (జ. 1975 జనవరి 1) [1] ప్రముఖ భారతీయ సినీ నటి, మోడల్. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. మరాఠీతో పాటు, దక్షిణభారతదేశంలో తెలుగుతమిళకన్నడ సినిమాల్లో కూడా  నటించింది. ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. 90ల్లో ఆమె టాప్ హీరోయిన్ గా నిలిచింది.

వ్యక్తిగత జీవితం, చదువు

సోనాలి 1975 జనవరి 1 న ముంబైలో జన్మించింది.[2] కొన్నాళ్ళు దుబాయ్ లో చదువుకున్న తరువాత ముంబైలోని కేంద్రీయ విద్యాలయ మల్లేశ్వరంలోనూ, థానేలోని హోలీ క్రాస్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకొంది. 12 నవంబరు 2002న దర్శకుడు గోల్డీ బెహ్ల్ ను వివాహం చేసుకుంది సోనాలి.11 ఆగస్టు 2005న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆమె కుమారుడు రణవీర్ కు జన్మనిచ్చింది ఆమె.[3] నవంబరు 9 2007న ఆమెకు ఒక కూతురు కూడా పుట్టింది. ఒక ఇంటర్వ్యూలో సోనాలి మాట్లాడుతూ తనకు తమిళ భాష చాలా  ఇష్టమైనదని తెలిపింది. [ఆధారం చూపాలి]

సినిమాలు

మూలాలు

  1. "Sonali Bendre Birthday Bash". Reviews.in.88db.com. Archived from the original on 2013-10-04. Retrieved 2017-03-27. {{cite web}}: More than one of |accessdate= and |access-date= specified (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. Interview with Sonali Bendre
  3. "Sonali Bendre delivers a baby boy". ExpressIndia.com. 12 August 2015. Retrieved 2010-10-18.