ఆమె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎పద ప్రయోగం: ==రూపాంతరాలు==
పంక్తి 4: పంక్తి 4:


==పద ప్రయోగం==
==పద ప్రయోగం==
*ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సంధర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.
*ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ''ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.''

==రూపాంతరాలు==
* ఆవిడ, ఆయమ్మ
* అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)


==ఇతర విశేషాలు==
==ఇతర విశేషాలు==

15:12, 12 ఆగస్టు 2009 నాటి కూర్పు


ఆమె (She) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. ఒక స్త్రీ పిలుపుకు సంభందించిన పదం.

పద ప్రయోగం

  • ఈ పదమును ఒక ఆడమనిషిని వేరొకరికి మూడవ మనిషి (Third person) గా చెప్పే సందర్భములో ఉపయోగిస్తారు. క్రింది సందర్భాల వలె. ఉదా: ఆమె చెప్పింది, ఆమె చేసింది, ఆమె వెళ్ళింది.

రూపాంతరాలు

  • ఆవిడ, ఆయమ్మ
  • అది (కొన్నిసార్లు నిందాత్మకంగా కూడా)

ఇతర విశేషాలు

  • ఈ పిలుపుతో తెలుగులో కొన్ని సినిమాలు కలవు. ఇ వి వి సత్యనారాయణ ధర్శకత్వంలో ఊహ కధానాయకిగా ఆమె పేరుతో ఒక సినిమా నిర్మించారు.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆమె&oldid=446548" నుండి వెలికితీశారు