శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పాటలు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5: | పంక్తి 5: | ||
year = 1966| |
year = 1966| |
||
language = తెలుగు| |
language = తెలుగు| |
||
production_company = |
production_company = శ్రీ శంభు ఫిల్మ్స్ | |
||
producer = దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి| |
producer = దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి| |
||
music = [[పెండ్యాల నాగేశ్వరరావు]]| |
music = [[పెండ్యాల నాగేశ్వరరావు]]| |
20:16, 14 సెప్టెంబరు 2009 నాటి కూర్పు
శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కె.శేఖర్ |
---|---|
నిర్మాణం | దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, ఎస్వీ రంగారావు, రేలంగి, లింగమూర్తి, గిరిజ, ఛాయాదేవి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ శంభు ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే వూరు, అక్కడ ఆంధ్ర మహా విష్ణువు ఆలయం ఉన్నాయి.(వేటూరి రేడియో నాటకం సిరికాకొలను చిన్నది ఈ వూరికి సంబంధించినదే). ఆంధ్ర మహావిష్ణువు కథకు చిత్రరూపం ఈ సినిమా. ఘంటసాల(సిరి సిరి), బాలమురళీకృష్ణ (వసంత గాలికి వలపులు) నేపధ్యగానం లో సుమధురగీతాలు చిత్రంలో ఉన్నాయి.
పాటలు
- ఓహిరి సాహిరి ఆ ఆ ఆ...ఓహిరి సాహిరి ఆ ఆ ఆ... - ఎస్.జానకి,బి.వసంత,స్వర్ణలత బృందం
- ఓ సుమబాణ ఓ పంచబాణ ఒక బాణమైన వెయ్యాలి - సుశీల, ఎస్.జానకి బృందం
- కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా ( సంతోషం) - ఎస్. జానకి,ఘంటసాల
- కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా (విషాదం) - ఎస్. జానకి,ఘంటసాల
- జయహే జయహే జయ శ్రీకాకళదేవా నవతేజముతో - పి.లీల బృందం
- జననాధుండగువాడు సర్వధరణిన్ శాసించి (పద్యం) - ఎస్.జానకి
- నే రానంటినా ఓ మావయా ఒల్లినంత ఓలినిచ్చి తాళికట్టి - ఎస్. జానకి
- మోహనరమణుడ ముద్దుగ వస్తిని తలుపు తీయవే భామ - మాధవపెద్ది, బి. వసంత
- వసంతగాలికి వలపులు రేగ వరించి బాలిక మయూరి కాదా - మంగళంపల్లి, ఎస్. జానకి
- వల్లభా ప్రియవల్లభా నాలో వలెనే నీలోను జిలిబిలి ఊహలు - ఎస్. జానకి
- స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులు (పద్యం) - ఘంటసాల
- సుజనరక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహాసోధార - మాధవపెద్ది
మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)