31,174
edits
([[వాడుకరి:Navamoini|Navamoini]] 21:54, 11 అక్టోబర్ 2009 (UTC))
:Navamoini గారు, ఏది ప్రకటన, ఏది ప్రకటన కాదు అనేది నిర్ణయించడం కష్టమే. అయితే నేను దుకాణాల పేర్లు తొలిగించినది ఈ విషయంలో కాదు. చిన్న పట్టణంలోనే వందలాది దుకాణాలుంటాయి. వాటన్నింటినీ తెవికీలో చేర్చడం సాధ్యం కాదు, ఏవో కొన్నింటినీ చేర్చిననూ అది పరిపూర్ణం కాదు. అంతేకాకుండా దుకాణాల పేర్లు చేర్చిననూ విజ్ఞానసర్వస్వంలో వాటి ఉపయోగం ఉండదు. పట్టణంలో పేరుపొందిన పరిశ్రమల గురించి, సంస్థల గురించి, థియేటర్ల గురించి, ప్రముఖ ఆసుపత్రుల గురించి చేర్చితే పర్వాలేదు. ఒక పట్టణం వ్యాసంలో పట్టణంలో పేరుపొందిన వాటినే చేర్చితే బాగుంటుంది. ఈ విషయంలో మీరు అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 18:57, 12 అక్టోబర్ 2009 (UTC)
:: అవును, ఇలా దుకాణాల పేర్లు వ్రాయటం ప్రారంభిస్తే చిట్టాలు అవుతాయి. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 23:36, 23 అక్టోబర్ 2009 (UTC)
|
edits