దారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్గీకరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''దారి''' లేదా '''మార్గం''' (Way) అనగా ఒక నిర్ధిష్టమైన త్రోవ చూపేది. సాధారణంగా ఉపయోగించే [[రహదారి]] ఇందుకు ఉదాహరణ. దట్టమైన అడవులలో వెళ్లవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ త్రోవలు ఎంత ముఖ్యమైనవో. ఆకాశంలో ప్రయాణించే విమానాలకు, సముద్రంలో ప్రయాణించే నావలకు ఇలాంటి రహదారులు ఏవీ ఉండవు. అయినా దిక్సూచి మూలంగా ఇవి ప్రయాణిస్తాయి.
'''దారి''' లేదా '''మార్గం''' (Way) అనగా ఒక నిర్ధిష్టమైన త్రోవ చూపేది. సాధారణంగా ఉపయోగించే [[రహదారి]] ఇందుకు ఉదాహరణ. దట్టమైన అడవులలో వెళ్లవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ త్రోవలు ఎంత ముఖ్యమైనవో. ఆకాశంలో ప్రయాణించే విమానాలకు, సముద్రంలో ప్రయాణించే నావలకు ఇలాంటి రహదారులు ఏవీ ఉండవు. అయినా [[దిక్సూచి]] మూలంగా ఇవి ప్రయాణిస్తాయి.


మానవ జీవిత ప్రయాణానికి త్రోవ చూపించే వ్యక్తులను సామాన్యంగా [[మార్గదర్శి]] అంటారు. ఇక్కడ కూడా ఒక గమ్యాన్ని చూపించడం అంటే నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చూపించడం అని అర్ధం.
మానవ జీవిత ప్రయాణానికి త్రోవ చూపించే వ్యక్తులను సామాన్యంగా [[మార్గదర్శి]] అంటారు. ఇక్కడ కూడా ఒక గమ్యాన్ని చూపించడం అంటే నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చూపించడం అని అర్ధం.


[[తెలుగు భాష]]లో దారి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=589&table=brown&display=utf8 బ్రౌన్ నిఘంటువు ప్రకారం దారి పదప్రయోగాలు.]</ref>

==మూలాలు==
{{మూలాలజాబితా}}


[[వర్గం:రవాణా వ్యవస్థ]]
[[వర్గం:రవాణా వ్యవస్థ]]

17:01, 29 డిసెంబరు 2009 నాటి కూర్పు

దారి లేదా మార్గం (Way) అనగా ఒక నిర్ధిష్టమైన త్రోవ చూపేది. సాధారణంగా ఉపయోగించే రహదారి ఇందుకు ఉదాహరణ. దట్టమైన అడవులలో వెళ్లవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది ఈ త్రోవలు ఎంత ముఖ్యమైనవో. ఆకాశంలో ప్రయాణించే విమానాలకు, సముద్రంలో ప్రయాణించే నావలకు ఇలాంటి రహదారులు ఏవీ ఉండవు. అయినా దిక్సూచి మూలంగా ఇవి ప్రయాణిస్తాయి.

మానవ జీవిత ప్రయాణానికి త్రోవ చూపించే వ్యక్తులను సామాన్యంగా మార్గదర్శి అంటారు. ఇక్కడ కూడా ఒక గమ్యాన్ని చూపించడం అంటే నిర్ధిష్టమైన లక్ష్యాన్ని చూపించడం అని అర్ధం.

తెలుగు భాషలో దారి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1]

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=దారి&oldid=478809" నుండి వెలికితీశారు