ఆర్థ్రోపోడా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: vi:Động vật Chân khớp
చి యంత్రము మార్పులు చేస్తున్నది: id:Artropoda; cosmetic changes
పంక్తి 16: పంక్తి 16:
| subdivision_ranks = Subphyla and Classes
| subdivision_ranks = Subphyla and Classes
| subdivision =
| subdivision =
*'''Subphylum [[ట్రైలోబిటోమార్ఫా]]'''
* '''Subphylum [[ట్రైలోబిటోమార్ఫా]]'''
**[[ట్రైలోబేటా]] - ట్రైలోబైట్స్ (అంతరించినవి)
** [[ట్రైలోబేటా]] - ట్రైలోబైట్స్ (అంతరించినవి)
*'''Subphylum [[కెలీసిరేటా]]'''
* '''Subphylum [[కెలీసిరేటా]]'''
**[[అరాక్నిడా]] - [[సాలెపురుగు]], [[తేలు]].
** [[అరాక్నిడా]] - [[సాలెపురుగు]], [[తేలు]].
**[[Merostomata]] - [[horseshoe crab]]s, etc.
** [[Merostomata]] - [[horseshoe crab]]s, etc.
**[[sea spider|Pycnogonida]] - sea spiders
** [[sea spider|Pycnogonida]] - sea spiders
**[[Eurypterid]]a - sea scorpions (extinct)
** [[Eurypterid]]a - sea scorpions (extinct)
*'''Subphylum [[మిరియాపోడా]]'''
* '''Subphylum [[మిరియాపోడా]]'''
**[[కీలోపోడా]] - [[శతపాదులు]]
** [[కీలోపోడా]] - [[శతపాదులు]]
**[[డిప్లోపోడా]] - [[సహస్రపాదులు]]
** [[డిప్లోపోడా]] - [[సహస్రపాదులు]]
**[[Pauropoda]]
** [[Pauropoda]]
**[[Symphyla]]
** [[Symphyla]]
*'''Subphylum [[హెక్సాపోడా]]'''
* '''Subphylum [[హెక్సాపోడా]]'''
**[[ఇన్సెక్టా]] - [[కీటకాలు]]
** [[ఇన్సెక్టా]] - [[కీటకాలు]]
**[[Springtail|Collembola]] - springtails
** [[Springtail|Collembola]] - springtails
**[[Diplura]]
** [[Diplura]]
**[[Protura]]
** [[Protura]]
*'''Subphylum [[క్రస్టేషియా]]'''
* '''Subphylum [[క్రస్టేషియా]]'''
**[[Branchiopoda]] – [[brine shrimp]] etc.
** [[Branchiopoda]] – [[brine shrimp]] etc.
**[[Remipedia]]
** [[Remipedia]]
**[[Cephalocarida]] – horseshoe shrimp
** [[Cephalocarida]] – horseshoe shrimp
**[[Maxillopoda]] - [[barnacle]]s, [[fish louse|fish lice]], etc.
** [[Maxillopoda]] - [[barnacle]]s, [[fish louse|fish lice]], etc.
**[[Ostracoda]] – seed shrimp
** [[Ostracoda]] – seed shrimp
**[[Malacostraca]] - [[ఎండ్రకాయ]], [[పీత]], [[రొయ్య]], etc.
** [[Malacostraca]] - [[ఎండ్రకాయ]], [[పీత]], [[రొయ్య]], etc.
}}
}}


పంక్తి 57: పంక్తి 57:


== వర్గీకరణ ==
== వర్గీకరణ ==
*ఉపవర్గం I: ట్రైలోబైటా
* ఉపవర్గం I: ట్రైలోబైటా
*ఉపవర్గం II: కెలీసిరేటా
* ఉపవర్గం II: కెలీసిరేటా
**విభాగం 1: యూరిప్టెరిడా: ఉ. [[సముద్రపు తేళ్ళు]]
** విభాగం 1: యూరిప్టెరిడా: ఉ. [[సముద్రపు తేళ్ళు]]
**విభాగం 2: జీఫోస్యూరా ఉ. [[రాచపీత]]
** విభాగం 2: జీఫోస్యూరా ఉ. [[రాచపీత]]
**విభాగం 3: అరాక్నిడా: ఉ. [[తేలు]], [[సాలెపురుగు]], [[మైట్]]
** విభాగం 3: అరాక్నిడా: ఉ. [[తేలు]], [[సాలెపురుగు]], [[మైట్]]
*ఉపవర్గం III: మాండిబ్యులేటా
* ఉపవర్గం III: మాండిబ్యులేటా
**విభాగం 1: [[క్రస్టేషియా]]: ఉ. [[రొయ్య]]లు, [[పీత]]లు
** విభాగం 1: [[క్రస్టేషియా]]: ఉ. [[రొయ్య]]లు, [[పీత]]లు
**విభాగం 2: [[కీలోపోడా]]: ఉ. [[శతపాదులు]]
** విభాగం 2: [[కీలోపోడా]]: ఉ. [[శతపాదులు]]
**విభాగం 3: [[డిప్లోపోడా]]: ఉ. [[సహస్రపాదులు]]
** విభాగం 3: [[డిప్లోపోడా]]: ఉ. [[సహస్రపాదులు]]
**విభాగం 4: [[ఇన్ సెక్టా]]: ఉ. [[ఈగ]], [[పేను]], [[నల్లి]], [[బొద్దింక]]
** విభాగం 4: [[ఇన్ సెక్టా]]: ఉ. [[ఈగ]], [[పేను]], [[నల్లి]], [[బొద్దింక]]



[[వర్గం:జంతు శాస్త్రము]]
[[వర్గం:జంతు శాస్త్రము]]
పంక్తి 101: పంక్తి 100:
[[hu:Ízeltlábúak]]
[[hu:Ízeltlábúak]]
[[ia:Arthropodo]]
[[ia:Arthropodo]]
[[id:Arthropoda]]
[[id:Artropoda]]
[[io:Artropodo]]
[[io:Artropodo]]
[[is:Liðdýr]]
[[is:Liðdýr]]

08:56, 26 మార్చి 2010 నాటి కూర్పు

ఆర్థ్రోపోడా
కాల విస్తరణ: కాంబ్రియన్ or earlier - Recent
Mexican redknee tarantula
Brachypelma smithi
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Superphylum:
Phylum:
ఆర్థ్రోపోడా

Latreille, 1829
Subphyla and Classes

ఆర్థ్రోపోడా (Arthropoda) జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం. దీనిలో 80 % జంతుజాతులు ఉంటాయి. ఇవి త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్ఠవం, సమఖండ విన్యాసం గల ప్రోటోస్టోమియా జీవులు. ఇవి విశ్వవ్యాప్తంగా నేల, మంచినీరు, సముద్రాలు గాలిలో విస్తరించాయి. ఆర్థ్రోపోడాలకు కీళ్ళు గల పాదాలు ఉంటాయి. బాహ్య అస్థిపంజరపు ఫలకాలు, స్క్లెరైట్ లు, ప్రోటీన్, కైటిన్ పొరలతో ఏర్పడ్డాయి. రొయ్యలు, కీటకాలు, శతపాదులు, సహస్రపాదులు, తేళ్ళు, సాలెపురుగులు మొదలైనవి ఈ వర్గంలో ఉంటాయి.

సాధారణ లక్షణాలు

  • శరీరం ఖండీభవనం కలిగి ఉండి, తల, వక్షం, ఉదరం లేదా తల, మొండెంగా విభేదనం ఉంటుంది. ఈ జీవులలో శిరఃప్రాధాన్యం కోసం తలలో ఎక్కువ ఖండితాలు కలవడం, నాడీ నియంత్రణ జ్ఞాన గోచరత్వం శిరస్సు భాగంలో కేంద్రీకృతమవడం జరిగింది.
  • కీళ్ళు గల ఉపాంగాలుంటాయి.
  • శరీరం పైన కైటిన్తో ఏర్పడిన బాహ్యాస్థిపంజరపు తొడుగు ఉంటుంది. నిర్ణీత కాలంలో బాహ్యాస్థిపంజరాన్ని రాల్చడం వల్ల జీవి పెరుగుదలకు అవకాశం కలుగుతుంది. ఈ విధానాన్ని కుబుస విసర్జన లేదా బాహ్యకవచ నిర్మోచనం అంటారు. బాహ్యాస్థిపంజరం రక్షణకు దేహం నుంచి నీరు నష్టపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.
  • రేఖీత కండరాలు (మొదటిసారిగా) ఉంటాయి.
  • వివృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది. రక్తం (హీమోలింఫ్) కోటరాల ద్వారా కణజాలాల మీదుగా తిరిగి హృదయాన్ని చేరుతుంది. హృదయం పృష్టభాగంలో ఉంటుంది; క్రస్టేషియా, ఎరాక్నిడాలలో హీమోలింఫ్ లో మీమోసయనిన్ అనే రాగి మిళితమైన శ్వాస వర్ణక పదార్ధం ఉంటుంది.
  • వివిధ ఆర్థ్రోపోడా సమూహాలలో మొప్పలు, శ్వాస నాళాలు, పుస్తకార ఊపిరితిత్తులు, పుస్తకాకార మొప్పలు మొదలయిన వాటితో శ్వాసక్రియ జరుగుతుంది.
  • వివిధ సమూహాలలో హరిత గ్రంధులు, మాల్ఫీజియన్ నాళికలు కోక్సల్ గ్రంధులు మొదలయినవి విసర్జక అవయవాలు.
  • నాడీ వ్యవస్థలో నాడీవలయం, ద్వంద్వ ఉదర నాడీ దండం ఉంటాయి.
  • సంయుక్త నేత్రాలు, సరళ నేత్రాలు, స్పర్శకాలు సంతులన కోశం మొదలైన జ్ఞానాంగాలు ఉంటాయి.
  • ఇవి ఏకలింగ జీవులు; అంతఃఫలదీకరణ జరుగుతుంది; అభివృద్ధి సాధారణంగా పరోక్షంగా జరుగుతుంది. జీవితచరిత్రలో ఒకటి లేదా ఎక్కువ డింభక దశలు ఉంటాయి. రూపవిక్రియ జరుగుతుంది.

వర్గీకరణ

మూస:Link FA