సిపాయి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: uk:Сипаї
అవసరం లేని వర్గం తొలగించాను
పంక్తి 12: పంక్తి 12:
<References/>
<References/>



[[వర్గం:యుద్ధాలు]]
[[వర్గం:సైన్యము]]
[[వర్గం:సైన్యము]]



16:07, 12 జూలై 2010 నాటి కూర్పు

An early 20th century sepoy

సిపాయి (Sepoy) (from Persian سپاهی Sipâhi అనగా "సైనికుడు") బ్రిటిష్ ఇండియాలో సైనికుని పేరు. ఇది ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ సైనికదళంలోను మరియు ఈస్ట్ ఇండియా కంపెనీలోను ఉపయోగించారు. స్వాతంత్ర్యం తర్వాత కాలంలో కూడా భారత సైనికదళంలో సిపాయి ఒక హోదాగా ఉపయోగిస్తున్నారు. బ్రిటిష్ వారికి సుమారు 300,000 సిపాయిలు పనిచేశారు.[1] వీరు 1857లోని సిపాయిల తిరుగుబాటులో కీలకమైన పాత్ర వహించారు. దీనికి ముఖ్యమైన కారణము తూటాలకు జంతువుల కొవ్వును కందెనగా ఉపయోగించడము.

సిపాయిలు భారతదేశంలోని పోర్టుగల్ ప్రాంతంలో కూడా పనిచేశారు. వీరిని పోర్టుగల్ లోని భాగమైన ఆఫ్రికా దేశానికి పంపబడ్డారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. http://www.fsmitha.com/h3/h38sep.htm
"https://te.wikipedia.org/w/index.php?title=సిపాయి&oldid=525536" నుండి వెలికితీశారు