నక్క: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.5) (యంత్రము మార్పులు చేస్తున్నది: mr:कोल्हा
చి r2.5.5) (యంత్రము తొలగిస్తున్నది: koi:Руч
పంక్తి 61: పంక్తి 61:
[[kk:Түлкі]]
[[kk:Түлкі]]
[[ko:여우]]
[[ko:여우]]
[[koi:Руч]]
[[ku:Rûvî (ajal)]]
[[ku:Rûvî (ajal)]]
[[lv:Lapsa]]
[[lv:Lapsa]]

08:26, 19 మే 2011 నాటి కూర్పు

నక్క
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Tribe:
Vulpini

నక్క (ఆంగ్లం Fox; సంస్కృతం: జంబుకము) ఒకరకమైన అడవి జంతువు. ఇది ఒక క్షీరదము మరియు మాంసాహారి. కుక్క, తోడేలు మొదలగు జంతువుల కుటుంబమైన కానిడేకు చెందినది. ఈ జంతువు వేటాడము చాలా తక్కువ, పెద్ద జంతువులు తిని మిగిల్చిన ఆహారంపై ఎక్కువగా ఆధారపడి జీవిస్తుంది. కళేబరాలను తిని, అడవుల పరిసరాలను ఓ విధంగా శుభ్రంగా వుంచుతుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=నక్క&oldid=605836" నుండి వెలికితీశారు