వికీపీడియా:సమస్యల ప్రశ్నలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
చి యంత్రము తొలగిస్తున్నది: de:Wikipedia:FAQ bei Problemen (missing) మార్పులు చేస్తున్నది: zh:Wikipedia:综合常见问题解答
పంక్తి 37: పంక్తి 37:
[[వర్గం:వికీపీడియా ప్రశ్నలు|సమస్యలు]]
[[వర్గం:వికీపీడియా ప్రశ్నలు|సమస్యలు]]


[[de:Wikipedia:FAQ bei Problemen]]
[[zh:Wikipedia:综合常见问题解答]]
[[zh:Wikipedia:常见问题解答/其他问题]]
[[ja:Wikipedia:問題解決FAQ]]
[[ja:Wikipedia:問題解決FAQ]]

21:19, 26 ఆగస్టు 2011 నాటి కూర్పు

ఈ వ్యాసము తరచూ అడిగే ప్రశ్నలు
యొక్క భాగము
ప్రశ్నల పేజీలు...
చూడండి...

సభ్యులు వికీపీడియా ను వాడేటపుడు లేదా దిద్దుబాట్లు చేసేటపుడు ఎదుర్కొనే వివిధ ఇబ్బందులకు ఇక్కడ పరిష్కరాలు లభిస్తాయి.

గమనిక: మీరేదైనా ఒక సాంకేతిక సమస్యకు సంబంధించి సహాయం కొరకు చూస్తుంటే, ఇక్కడ సమాధానం దొరక్క పోతే, వికీపీడియా:Troubleshooting లేదా రచ్చబండ వద్ద చూడండి.

సరిగా పని చెయ్యని విషయాన్ని ఎలా నివేదించాలి?

సాప్ఫ్ట్‌వేర్‌ లో సమస్య అని మీరు అనుకుంటే, డెవెలపర్లకు ఆ నివేదిక పంపండి. సూచనల కొరకు వికీపీడియా:Bug reports చూడండి. సమస్య మీ బ్రౌజరు ది కూడా అయి ఉండవచ్చు; తరువాతి ప్రశ్న చూడండి.

నా బ్రౌజరూ, వికీపీడియా తగవులాడుకుంటున్నాయి!

వికీపీడియా:Browser notes కు రిపోర్ట్‌ చెయ్యండి. సమస్యను వివరిస్తూ, మీ బ్రౌజరు పేరు, వెర్షను, operating system వివరాలు కూడా పంపండి.

సమస్య వికీపీడీయా దో, నా బ్రౌజరుదో ఎలా తెలుస్తుంది?

మీకు ఇంకో బ్రౌజరు ఉంటే, దానిలో కూడా ఆ సమస్య వస్తుందేమో చూడండి. లేదా, సమస్యని రచ్చబండ వద్ద పెట్టి, ఇంకెవరికైనా అటువంటి ఇబ్బంది ఉందేమో తెలుసుకోండి. ఏవరికీ ఆ సమస్య లేకపోతే, బహుశా అది మీ బ్రౌజరు సెటప్‌ లో ఉండవచ్చు.

బొమ్మలు - అన్నీ కాదు, కొన్నే - కనపడవు. ఎందుకలా?

సాధారణంగా ఇది అడ్‌-బ్లాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ల వలన జరుగుతుంది; అప్‌లోడు చేసిన బొమ్మల్లో ప్రతి 256 కి ఒకటి http://upload.wikimedia.org/wikipedia/en/a/ad/ అనే సబ్‌ దైరెక్టరీ లోకి చేరుతాయి. కొన్ని అడ్‌-బ్లాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రాక్సీలు ఈ దైరెక్టరీ లోని బొమ్మల్ని చూపించవు. ప్రాక్సీని తగు విధంగా మారిస్తే, అవి కనపడతాయి.

అసలు వికీపీడియా సిధ్ధాంతం పైనే నాకో లక్ష అభ్యంతరాలు ఉన్నాయి. మరి దీన్ని సీరియస్‌ గా ఎలా తీసుకోమంటారు?

అటువంటి అభ్యంతరాలకు, వాటి సమాధానాలకు సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు చూడండి.

వికీపీడియా లోని పేజీలన్నిటినీ ఎవడైనా దుష్టుడు తొలగించ గలిగే అవకశం ఉందా?

లేదు. పేజీలు తొలగించాలంటే నిర్వాహకుడు అయి ఉండాలి. వేరే ఏ సభ్యుడైనా పేజీ లోని వ్యాసాన్ని తుడిచివేడం మాత్రమే చెయ్యగలరు, కానీ మరి ఏ సభ్యుడైనా దానిని పునస్థాపితం చెయ్యగలరు. ఎవరైనా పని గట్టుకుని దాడి జరిపితే నిర్వాహకులు ఆ సభ్యుని నిషేధించగలరు. అంతేకాక, మొత్తం సర్వరునే స్థిర వ్యవధిలో బాకప్‌ చేస్తూ ఉంటాము. మరింత సమాచారం కొరకు ఈ చర్చ చూడండి.

వికీపీడియా లో వ్యాపార ప్రకటనలు చేసే అవకాశం ఉందా?

దురదృష్టవశాత్తూ, అడపా దడపా వికీపీడియా లో చెత్త వేస్తూనే ఉన్నారు. అదృష్టవశాత్తు, ఎవరైనా మళ్ళీ దాన్ని చెత్త లేని పూర్వపు కూర్పుకు తీసుకు పోగలరు -- అదెంత తేలిక అంటే, నిమిషాల్లో చేసెయ్యవచ్చు. మీరు అటువంటి చెత్త చూస్తే వికీపీడియా:How to revert a page to an earlier version చూడండి.

కాపీ కొట్టినట్లుగా (ప్లేగియారిజం)గమనిస్తే ఏమి చెయ్యాలి?

వాటి వివరాలు ఆ వ్యాసపు చర్చా పేజీ లో రాయండి. తరువాత కాపిహక్కు సమస్యలు లో రాయండి.