మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20: పంక్తి 20:
* [[సిడ్నీ షెల్డన్]] తన నవల [[టెల్ మీ యువర్ డ్రీమ్స్]] ని దీని ఆధారంగానే రచించాడు.
* [[సిడ్నీ షెల్డన్]] తన నవల [[టెల్ మీ యువర్ డ్రీమ్స్]] ని దీని ఆధారంగానే రచించాడు.
* [[విక్రం]] నటించిన తమిళ చిత్రం [[అన్నియన్]] (తెలుగులో [[అపరిచితుడు]]) కూడా దీని ఆధారంగానే చిత్రించారు.
* [[విక్రం]] నటించిన తమిళ చిత్రం [[అన్నియన్]] (తెలుగులో [[అపరిచితుడు]]) కూడా దీని ఆధారంగానే చిత్రించారు.

==బయటి లింకులు==
* {{DMOZ|/Health/Mental_Health/Disorders/Dissociative/Multiple_Personality/}}
* [http://www.isst-d.org/ International Society for the Study of Trauma and Dissociation]


[[వర్గం:మానసిక వ్యాధులు]]
[[వర్గం:మానసిక వ్యాధులు]]

05:45, 27 డిసెంబరు 2011 నాటి కూర్పు

మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్
Specialtyమనోరోగచికిత్స, మానసిక శాస్త్రం Edit this on Wikidata
Frequency1.5% (అమెరికా సంయుక్త రాష్ట్రాలు)

ఒకే వ్యక్తిలో భిన్న వ్యక్తిత్వాలు నిగూఢమై ఉండి, పరిసరాలని ఒక్కొక్క వ్యక్తిత్వం ఒక్కొక్క విధంగా గ్రహించి, వేర్వేరు విధాలుగా స్పందించే మానసిక అసహజ స్థితి. దీనినే స్ప్లిట్ పర్సనాలిటీ అనీ, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అనీ అంటారు. ఒకే వ్యక్తిలోని ఈ భిన్న వ్యక్తిత్వాలని ఆల్టర్ ఈగో లు అంటారు. ఏ మాదకద్రవ్యాలు/ఔషధాలు ఉపయోగించకుండానే ఒక్కరి ప్రవర్తనని కనీసం రెండు వ్యక్తిత్వాలు తరచుగా శాసించడంతో బాటు ఆ వ్యక్తిత్వాలు అతనిలో చురుకుగా ఉన్నప్పుడు సాధారణ స్థాయి కన్నా ఎక్కువగా మతిమరపు ఉండటం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు.

ఈ వ్యాధి పై చాలా వివాదం ఉంది. కొందరు అసలు ఈ వ్యాధి లేదనీ, మరికొందరు ఈ వ్యాధి ఉండటం కొంత వరకు నిజమైననూ అది కేవలం కొన్ని ఔషధాల దుష్ఫలితాల వల్లనే అని వాదిస్తారు.

విశేషాలు

బయటి లింకులు