గేథే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: bn:ইয়োহান ভোলফগাং ফন গোটে
చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: la:Ioannes Volfgangus Goethius
పంక్తి 47: పంక్తి 47:
[[వర్గం:1749 జననాలు]]
[[వర్గం:1749 జననాలు]]
[[వర్గం:1832 మరణాలు]]
[[వర్గం:1832 మరణాలు]]

[[vep:Göte Johan Vol'fgang fon]]


[[en:Johann Wolfgang von Goethe]]
[[en:Johann Wolfgang von Goethe]]
పంక్తి 110: పంక్తి 108:
[[ko:요한 볼프강 폰 괴테]]
[[ko:요한 볼프강 폰 괴테]]
[[ku:Johann Wolfgang von Goethe]]
[[ku:Johann Wolfgang von Goethe]]
[[la:Ioannes Wolfgang Goethe]]
[[la:Ioannes Volfgangus Goethius]]
[[lb:Johann Wolfgang von Goethe]]
[[lb:Johann Wolfgang von Goethe]]
[[lt:Johann Wolfgang von Goethe]]
[[lt:Johann Wolfgang von Goethe]]
పంక్తి 162: పంక్తి 160:
[[ur:گوئٹے]]
[[ur:گوئٹے]]
[[uz:Johann Wolfgang von Goethe]]
[[uz:Johann Wolfgang von Goethe]]
[[vep:Göte Johan Vol'fgang fon]]
[[vi:Johann Wolfgang von Goethe]]
[[vi:Johann Wolfgang von Goethe]]
[[vo:Johann Wolfgang von Goethe]]
[[vo:Johann Wolfgang von Goethe]]

06:34, 27 ఫిబ్రవరి 2012 నాటి కూర్పు

జోహాన్ వుల్ఫ్‌గ్యాంగ్ వోన్ గేథే

జననం: 28 ఆగస్టు 1749, 22 ఆగస్టు 1749, 1749
వృత్తి: కవి, నవలాకారుడు, డ్రామా రచయిత, ప్రకృతి తత్వవేత్త, డిప్లమాట్
జాతీయత:జెర్మన్
రచనా కాలము:రొమాంటిసిజం
Literary movement:స్టర్మ్ ఉండ్ డ్రాంగ్; వీమర్ క్లాసిసిజం
ప్రభావాలు:గెల్లెర్ట్, హాఫిజ్, హెర్డెర్, హోమర్, ఒస్సియాన్, క్లోప్‌స్టాక్, లెస్సింగ్, రూసో, షేక్స్‌పియర్, షెల్లింగ్, షిల్లర్, స్పినోజా, వింకల్‌మన్
ప్రభావితులు:ముహమ్మద్ ఇక్బాల్, లామార్క్, ఛార్లెస్ డార్విన్, హెగెల్, షోపెన్‌హాయర్o, కార్లైల్, కీర్కెగార్డ్, నీట్‌జే, నికోలా టెస్లా, తుర్గెనేవ్, స్టీనర్, థామస్ మాన్, హెస్సే, ఆండ్రే గైడ్, కాసిరర్, జంగ్, స్పెంగ్లర్, విట్ట్‌గెన్‌స్టైన్, గ్రాస్, ఇకెడా
గేథే సంతకం

జోహాన్ వుల్ఫ్‌గ్యాంగ్ వోన్ గేథే (ఆంగ్లం : Johann Wolfgang von Goethe)[1]; ఆగస్టు 28 1749 - మార్చి 22 1832. ఒక జర్మనీ రచయిత, మరియు జార్జి ఈలియట్ ప్రకారం, "జర్మనీకు చెందిన, ఓ గొప్ప లేఖల పురుషుడు, భూమిపై నడచిన నిజమైన ఆఖరి పాలిమత్.[2] గోథే కవిత్వం, డ్రామా, సాహిత్యం, మత శాస్త్రము, మానవతావాదం మరియు విజ్ఞాన శాస్త్రము మొదలైన రంగాలలో నిష్ణాతుడు. గేథే యొక్క మహారచన (మాగ్నమ్ ఒపస్) ఫాస్ట్ రెండు భాగాల డ్రామా, ప్రపంచ సాహిత్యంలో ఓ కలికితురాయి.[3] గేథే రచనలలో అనేక కవితలు, బిల్డుంగ్‌స్రోమన్ విల్హెమ్ మీస్టర్స్ అప్రెంటైస్‌షిప్ మరియు ఎపిస్టోలరీ నావెల్ ద సారోస్ ఆఫ్ యంగ్ వెర్దర్ మొదలగునవి ప్రసిద్ధమైనవి.

గేథే 18 మరియు 19వ శతాబ్దపు జర్మన్ సాహిత్యం మరియు వీమర్ క్లాసిసిజం ఉద్యమంలో ఓ ప్రముఖుడు, ఇతడి ఉద్యమం జ్ఞానావేశం, సెంటిమెంటాలిటీ, స్టర్మ్ ఉండ్ డ్రాంగ్ మరియు రొమాంటిసిజం కల్గివున్నది. శాస్త్రీయ గ్రంధము థియరీ ఆఫ్ కలర్స్ ద్వారా ఛార్లెస్ డార్విన్ ను ఇతని వృక్షశాస్త్ర మార్ఫాలజీ సిద్ధాంతాలలో ప్రభావితం చేయగలిగాడు..[4][5]

ఇవీ చూడండి

మూలాలు

  1. dictionary.com
  2. Eliot, George (2004) [1871]. Note by editor of 2004 edition, Gregory Maertz at link (ed.). Middlemarch. Broadview Press. pp. p.710. ISBN 1551112337. {{cite book}}: |editor= has generic name (help); |pages= has extra text (help)CS1 maint: numeric names: editors list (link)
  3. "Columbia Encyclopedia, 6th Ed. (2001-2005)".
  4. Darwin, C. R. (1859). On the origin of species by means of natural selection, or the preservation of favoured races in the struggle for life (1st edition ed.). John Murray. {{cite book}}: |edition= has extra text (help)
  5. Opitz, John (2004). "Goethe's bone and the beginnings of morphology". American Journal of Medical Genetics Part A. 126A (1): 1–8. doi:10.1002/ajmg.a.20619. {{cite journal}}: Cite has empty unknown parameters: |month= and |coauthors= (help)

బయటి లింకులు

Johann Wolfgang von Goethe గురించిన మరింత సమాచారం కొరకు వికీపీడియా సోదర ప్రాజెక్టులు అన్వేషించండి

నిఘంటువు విక్షనరీ నుండి
పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
ఉదాహరణలు వికికోట్ నుండి
వికీసోర్సు నుండి వికీసోర్సు నుండి
చిత్రాలు, మీడియా చిత్రాలు, మీడియా నుండి
వార్తా కథనాలు వికీ వార్తల నుండి

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=గేథే&oldid=700039" నుండి వెలికితీశారు