గృహోపకరణాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కొత్త పేజీ: thumb|right|225 px|గృహోపకరణాలు ఇంటిలో (గృహంలో) కొన్ని పనులను చేయడ... |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
సేవను అందించే ప్రదేశాన్ని బట్టి వివిధ రకాల ఉత్పత్తులను వివిధ విభాగాలుగా గుర్తించడం జరుగుతుంది. |
సేవను అందించే ప్రదేశాన్ని బట్టి వివిధ రకాల ఉత్పత్తులను వివిధ విభాగాలుగా గుర్తించడం జరుగుతుంది. |
||
[[వర్గం:గృహోపకరణాలు]] |
|||
[[en:Home appliance]] |
[[en:Home appliance]] |
13:40, 26 ఆగస్టు 2012 నాటి కూర్పు
ఇంటిలో (గృహంలో) కొన్ని పనులను చేయడానికి ఉపయోగించే విద్యుత్/యాంత్రిక యంత్రాలను గృహోపకరణాలు అంటారు. వంట చేయడానికి లేక శుభ్రం చేయడానికి ఇటువంటి పనులకు ఈ వస్తువులు ఉపయోగపడతాయి. గృహోపకరణాలను ఈ విధంగా వర్గీకరించబడినవి.
- అతిపెద్ద ఉపకరణాలు లేక తెల్లని వస్తువులు - Major appliances, or White goods
- చిన్న ఉపకరణాలు లేక గోధుమ రంగు వస్తువులు - Small appliances, or Brown goods
- వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ లేక ప్రకాశవంతమైన వస్తువులు - Consumer electronics, or Shiny goods
సేవను అందించే ప్రదేశాన్ని బట్టి వివిధ రకాల ఉత్పత్తులను వివిధ విభాగాలుగా గుర్తించడం జరుగుతుంది.