ఐజాక్ న్యూటన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.3) (బాటు: xmf:ისააკ ნიუტონი వర్గాన్ని xmf:ისააქ ნიუთონიకి మార్చింది
చి Bot: Migrating 188 interwiki links, now provided by Wikidata on d:q935 (translate me)
పంక్తి 60: పంక్తి 60:
{{Link FA|vi}}
{{Link FA|vi}}


[[en:Isaac Newton]]
[[hi:सर आइज़क न्यूटन]]
[[kn:ಸರ್ ಐಸಾಕ್ ನ್ಯೂಟನ್]]
[[ta:ஐசாக் நியூட்டன்]]
[[ml:ഐസക് ന്യൂട്ടൺ]]
[[af:Isaac Newton]]
[[als:Isaac Newton]]
[[am:አይሳክ ኒውተን]]
[[an:Isaac Newton]]
[[ang:Isaac Newton]]
[[ar:إسحاق نيوتن]]
[[arc:ܐܝܣܚܩ ܢܝܘܛܢ]]
[[arz:ايزاك نيوتن]]
[[as:আইজাক নিউটন]]
[[ast:Isaac Newton]]
[[ay:Isaac Newton]]
[[az:İsaak Nyuton]]
[[ba:Исаак Ньютон]]
[[bar:Isaac Newton]]
[[bat-smg:Izauoks Niotuons]]
[[bcl:Isaac Newton]]
[[be:Ісаак Ньютан]]
[[be-x-old:Ісак Ньютан]]
[[bg:Исак Нютон]]
[[bn:আইজাক নিউটন]]
[[bpy:আইজাক নিউটন]]
[[br:Isaac Newton]]
[[bs:Isaac Newton]]
[[ca:Isaac Newton]]
[[cbk-zam:Isaac Newton]]
[[cdo:Ī-sák Ngiù-dóng]]
[[ceb:Isaac Newton]]
[[ckb:ئیساک نیوتۆن]]
[[co:Isaac Newton]]
[[cs:Isaac Newton]]
[[cu:Їсаакъ Нютонъ]]
[[cv:Исаак Ньютон]]
[[cy:Isaac Newton]]
[[da:Isaac Newton]]
[[de:Isaac Newton]]
[[dsb:Isaac Newton]]
[[dv:އިސާކް ނިއުޓަން]]
[[el:Ισαάκ Νεύτων]]
[[eo:Isaac Newton]]
[[es:Isaac Newton]]
[[et:Isaac Newton]]
[[eu:Isaac Newton]]
[[ext:Isaac Newton]]
[[fa:آیزاک نیوتن]]
[[fi:Isaac Newton]]
[[fiu-vro:Newtoni Isaac]]
[[fo:Isaac Newton]]
[[fr:Isaac Newton]]
[[fur:Isaac Newton]]
[[fy:Isaac Newton]]
[[ga:Isaac Newton]]
[[gan:牛頓]]
[[gd:Isaac Newton]]
[[gl:Isaac Newton]]
[[gu:આઇઝેક ન્યુટન]]
[[gv:Isaac Newton]]
[[hak:Ngie-sat-khiet Ngiù-tun]]
[[haw:Isaac Newton]]
[[he:אייזק ניוטון]]
[[hif:Isaac Newton]]
[[hr:Isaac Newton]]
[[hsb:Isaac Newton]]
[[ht:Isaac Newton]]
[[hu:Isaac Newton]]
[[hy:Իսահակ Նյուտոն]]
[[ia:Isaac Newton]]
[[id:Isaac Newton]]
[[ie:Isaac Newton]]
[[ilo:Isaac Newton]]
[[io:Isaac Newton]]
[[is:Isaac Newton]]
[[it:Isaac Newton]]
[[ja:アイザック・ニュートン]]
[[jbo:aisak.niuton]]
[[jv:Isaac Newton]]
[[ka:ისააკ ნიუტონი]]
[[kaa:Isaac Newton]]
[[kab:Isaac Newton]]
[[ki:Isaac Newton]]
[[kk:Исаак Ньютон]]
[[kl:Isaac Newton]]
[[km:អ៊ីសាក់ ញូតុន]]
[[ko:아이작 뉴턴]]
[[ksh:Isaac Newton]]
[[ku:Isaac Newton]]
[[ky:Ньютон, Исаак]]
[[la:Isaacus Newtonus]]
[[lad:Isaac Newton]]
[[lb:Isaac Newton]]
[[lez:Исаак Ньютон]]
[[li:Isaac Newton]]
[[lij:Isaac Newton]]
[[lmo:Isaac Newton]]
[[lt:Izaokas Niutonas]]
[[lv:Īzaks Ņūtons]]
[[map-bms:Isaac Newton]]
[[mdf:Нютон, Исаак]]
[[mg:Isaac Newton]]
[[mhr:Ньютон Исаак]]
[[mk:Исак Њутн]]
[[mn:Исаак Ньютон]]
[[mr:आयझॅक न्यूटन]]
[[ms:Isaac Newton]]
[[mt:Isaac Newton]]
[[mwl:Isaac Newton]]
[[my:နယူတန်]]
[[mzn:اسحاق نیوتن]]
[[nah:Isaac Newton]]
[[nds:Isaac Newton]]
[[nds-nl:Isaac Newton]]
[[ne:आइज्याक न्यूटन]]
[[new:आइज्याक न्युटन]]
[[new:आइज्याक न्युटन]]
[[nl:Isaac Newton]]
[[nn:Isaac Newton]]
[[no:Isaac Newton]]
[[nov:Isaac Newton]]
[[oc:Isaac Newton]]
[[om:Is’haaq Niiwtan]]
[[or:ଆଇଜାକ ନିଉଟନ]]
[[os:Ньютон, Исаак]]
[[pa:ਆਇਜ਼ੈਕ ਨਿਊਟਨ]]
[[pag:Isaac Newton]]
[[pam:Isaac Newton]]
[[pap:Isaac Newton]]
[[pcd:Isaac Newton]]
[[pih:Isaac Newton]]
[[pl:Isaac Newton]]
[[pms:Isaac Newton]]
[[pnb:آئیزک نیوٹن]]
[[pnt:Ισαάκ Νιούτον]]
[[ps:آيزاک نيوټن]]
[[pt:Isaac Newton]]
[[qu:Isaac Newton]]
[[rm:Isaac Newton]]
[[ro:Isaac Newton]]
[[roa-rup:Isaac Newton]]
[[roa-tara:Isaac Newton]]
[[ru:Ньютон, Исаак]]
[[rue:Ісаак Ньютон]]
[[sa:ऐसाक् न्यूटन्]]
[[sc:Isaac Newton]]
[[scn:Isaac Newton]]
[[sco:Isaac Newton]]
[[sh:Isaac Newton]]
[[si:අයිසැක් නිව්ටන්]]
[[simple:Isaac Newton]]
[[sk:Isaac Newton]]
[[sl:Isaac Newton]]
[[sn:Isaac Newton]]
[[so:Isxaaq Newton]]
[[sq:Isaac Newton]]
[[sr:Исак Њутн]]
[[stq:Isaac Newton]]
[[su:Sir Isaac Newton]]
[[sv:Isaac Newton]]
[[sw:Isaac Newton]]
[[szl:Isaac Newton]]
[[tg:Исаак Нютон]]
[[th:ไอแซก นิวตัน]]
[[tk:Isaak Nýuton]]
[[tl:Isaac Newton]]
[[tr:Isaac Newton]]
[[tt:Исаак Ньютон]]
[[ug:ئىسساك نيوتۇن]]
[[uk:Ісаак Ньютон]]
[[ur:آئزک نیوٹن]]
[[uz:Isaac Newton]]
[[vec:Isaac Newton]]
[[vep:Njuton Isaak]]
[[vi:Isaac Newton]]
[[vls:Isaac Newton]]
[[vo:Isaac Newton]]
[[wa:Isaac Newton]]
[[war:Isaac Newton]]
[[wuu:牛顿]]
[[xmf:ისააქ ნიუთონი]]
[[yi:אייזיק ניוטאן]]
[[yo:Isaac Newton]]
[[za:Isaac Newton]]
[[zea:Sir Isaac Newton]]
[[zh:艾萨克·牛顿]]
[[zh-classical:牛頓]]
[[zh-min-nan:Isaac Newton]]
[[zh-yue:牛頓]]

05:43, 9 మార్చి 2013 నాటి కూర్పు

సర్ ఐజాక్ న్యూటన్
Godfrey Kneller's 1689 portrait of Isaac Newton aged 46
జననం(1643-01-04)1643 జనవరి 4
[OS: 25 December 1642][1]
Woolsthorpe-by-Colsterworth
Lincolnshire, England
మరణం1727 మార్చి 31(1727-03-31) (వయసు 84)
[OS: 20 March 1726][1]
కెన్సింగ్‌టన్, లండన్, ఇంగ్లండు
నివాసంఇంగ్లండు
జాతీయతఇంగ్లీషు
రంగములుభౌతిక శాస్త్రము, గణితము, ఖగోళ శాస్త్రము,
natural philosophy, alchemy,
theology
వృత్తిసంస్థలుకేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం
రాయల్ సొసైటీ
చదువుకున్న సంస్థలుకేంబ్రిడ్జి ట్రినిటీ కళాశాల
విద్యా సలహాదారులుIsaac Barrow
Benjamin Pulleyn[2][3]
ముఖ్యమైన విద్యార్థులుRoger Cotes
William Whiston
John Wickins[4]
Humphrey Newton[4]
ప్రసిద్ధిNewtonian mechanics
గురుత్వాకర్షణ
కలన గణితం
కాంతి శాస్త్రము
ప్రభావితులుNicolas Fatio de Duillier
John Keill
సంతకం
గమనికలు
His mother was Hannah Ayscough. His half-niece was Catherine Barton.

సర్ ఐజాక్ న్యూటన్( జనవరి 4, 1643 - మార్చి 31, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సు గా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది. 1687 లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం en:Philosophiæ Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్థావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపై పూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.

బాల్యం

ఐజాక్ న్యూటన్ జనవరి 4, 1643లో లింకన్ షైర్ కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన Woolsthorpe Manor అనే గ్రామంలో జన్మించాడు. న్యూటన్ జన్మించే సమయానికి ఇంగ్లండు ప్రంపంచమంతా పాటించే క్యాలెండరును పాటించక పోవడం మూలాన ఆయన జన్మదినం డిసెంబరు 25, 1642గా నిక్షిప్తం చేయబడింది. న్యూటన్ తండ్రి చనిపోయిన మూడు మాసాలకు జన్మించాడు. నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా చిన్నగా ఉండేవాడు. న్యూటన్ తల్లి Hannah Ayscough ఆ పసికందు ఒక లీటర్ పాత్రలో పట్టగలడని చెప్పినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. న్యూటన్ కు మూడు సంవత్సరాల వయసు రాగానే అతడి తల్లి, ఇతడిని ఆమె తల్లియైన Margery Ayscough సంరక్షణలో వదిలేసి వేరొక వ్యక్తిని (Barnabus Smith) పెళ్ళాడి అతనితో వెళ్ళిపోయింది. చిన్నప్పుడు న్యూటన్ తన పెంపుడు తండ్రిని ద్వేషించే వాడు. అంతేకాక అతన్ని పెళ్ళి చేసుకున్నందుకు తన తల్లి మీద కూడా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇది 19 ఏళ్ళ లోపు అతను చేసిన పొరపాట్ల జాబితా నుంచి వెల్లడి అయింది.

యాంత్రికశాస్త్రం మరియు గురుత్వాకర్షణ

"ఎడ్మండ్ హాలే ఆర్థిక సహాయంతో జూలై 1687 లో Principia ప్రచురించబడింది. ఈ పనిలో,న్యూటన్ మూడు సార్వత్రిక చట్టాలు(universal law of gravitation)ని పేర్కొన్నాడు. ఇది ఒక విప్లవాత్క్మక అవిష్కరణ.." Principia తో, న్యూటన్ అంతర్జాతీయంగా గుర్తించబడిన్నాడు.అతను స్విస్ జన్మించిన గణిత శాస్త్రజ్ఞుడు నికోలస్ Fatio డి Duillier తో తీవ్రమైన సంబంధం ఏర్పడింది, శాస్త్రజ్ఞుడు నికోలస్ Fatio డి Duillier సహా, అభిమానులతో ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాడు.కాని ఇది ఆకస్మికంగా 1693 లో ముగిసింది, మరియు అదే సమయంలో న్యూటన్ నాడీ వ్యవస్థ దెబతినింది.

న్యూటన్ సూత్రాలు

మూలాలు

  1. 1.0 1.1 During Newton's lifetime, two calendars were in use in Europe: the Julian or 'Old Style' in Britain and parts of Eastern Europe, and the Gregorian or 'New Style' elsewhere. At Newton's birth, Gregorian dates were ten days ahead of Julian dates: thus Newton was born on Christmas Day, 25 December 1642 by the Julian calendar, but on 4 January 1643 by the Gregorian. Moreover, the English new year began on 25 March (the anniversary of the Incarnation) and not on 1 January (until the general adoption of the Gregorian calendar in the UK in 1752). Unless otherwise noted, the remainder of the dates in this article follow the Julian Calendar.
  2. Dictionary of Scientific Biography, Newton, Isaac, n.4
  3. Gjersten, Derek (1986). The Newton Handbook. London: Routledge & Kegan Paul.
  4. 4.0 4.1 Cambridge

మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA మూస:Link FA